సముద్రంలో చచ్చి పడి ఉన్న ఓ తిమింగళం 35 మంది జాలర్ల ఆర్థిక స్థితిని మార్చేసింది. ఒక్కరోజులోనే వారిని లక్షాధికారులను చేసింది. యెమెన్ లోని అల్ ఖైసా గ్రామానికి చెందిన 35 మిం జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి గల్ఫ్ అడెన్ లో చచ్చిపోయి సముద్రంలో తేలుతున్న ఓ భారీ తిమింగళం కనిపించింది. అష్టకష్టాలూ పడి దానిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం దానిని కోయగా.. వేల్ వొమిట్ అనే వస్తువు లభించింది. దాదాపు 127 కేజీల బరువున్న ఆ వస్తువు వారి జీవితాల్నే మార్చేసింది. దాదాపు రూ.10 కోట్లు విలువైన వేల్ వొమిట్ ను వారంత పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిని పెర్ ఫ్యూమ్ ల తయారీలో వినియోగిస్తారు.
చచ్చిపోయిన తిమింగళం కోట్లు తెచ్చింది..
By Satya
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
Previous article
Next article
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
‘రామ జన్మభూమి’ తో సీనియర్ స్టార్ డైరెక్టర్ రీ ఎంట్రీ
సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...
Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...
Ram : బన్నీ కంటే ముందు రామ్ తో త్రివిక్రమ్..?
Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...
Prabhas : కన్నప్పతో జాయిన్ అయిన కల్కి
Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...
Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’
Satya : హమరేష్, ప్రార్థన జంటగా వాలి మోహన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...
రాజకీయం
పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!
అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది.
‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....
ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?
పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...
వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...
భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...
వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?
అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...
ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?
పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...
వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...
వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?
అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...
Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...
313522 541481hey there, your internet site is wonderful. I do thank you for function 644288