Switch to English

తెలంగాణలో రాజకీయం: షర్మిలకి అమరావతి తలనొప్పి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అన్న జగన్ మోహన్ రెడ్డి కోసం ‘జగనన్న వదిలిన బాణాన్ని నేను.. మన జగనన్ని అధికారంలోకి తీసుకురావాలి..’ అంటూ ఎన్నికల వేళ నినదించిన షర్మిల, ఇప్పుడు తనకు ఆంధ్రపదేశ్ అనే రాష్ట్రంతో అస్సలేమాత్రం సంబంధం లేదంటూ తెలంగాణకు పారిపోవడమేంటి.? అని అమరావతి మహిళా రైతులు ప్రశ్నిస్తున్నారు. ‘మీ అన్న తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కదా.? ఒక్కరోజు దీక్షకే మీరు తెలంగాణ ముఖ్యమంత్రి మీద విరుచుకుపడుతున్నారు.. మీపై పోలీసులు దాడి చేశారంటున్నారు.. తెలంగాణ ప్రభుత్వం మీ ఉద్యమాన్ని అణచివేసిందంటున్నారు.

 

మరి, మా పరిస్థితి ఏంటి.? రక్తం చిందిస్తున్నాం మేము.. మమ్మల్ని మీ జగనన్న పంపిన పోలీసులు చితక్కొడుతున్నారు.. రక్తమొచ్చేలా బాదుతున్నారు.. మా ఇళ్ళల్లోకి చొరబడుతున్నారు.. మీ జగనన్న అయితే, మా మొహాలు కన్పించకుండా వుండేందుకు.. మా రోడ్ల మీద వెళుతూ పరదాలు అడ్డం కట్టుకుంటున్నారు..’ అంటూ అమరావతి మహిళా రైతులు వాపోతుండడం గమనార్హం. ‘విజయమ్మ, షర్మిలకు జన్మనిచ్చిన తల్లి అయితే కావొచ్చు. కానీ, ముందుగా ఆమె ఓ మహిళ. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా వున్నారు.. అలాంటి విజయమ్మ, తెలంగాణలో తన కూతురికి అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం సబబే.. అదే సమయంలో, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో సాటి మహిళల పట్ల కనీస బాధ్యత ఆమె చూపించకపోతే ఎలా.?’ అని అమరావతి మహిళలు నిలదీస్తున్నారు.

 

మొత్తంగా చూస్తే, తెలంగాణలో పార్టీ పెట్టాలనుకుంటున్న షర్మిలకి, ఆంధ్రపదేశ్ నుంచి తలనొప్పి ఎదురవుతోంది. అమరావతి మహిళల ఆవేదనలోనూ నిజముంది. అమరావతి ఉద్యమం కోసం దాదాపు 500 రోజులుగా అక్కడి మహిళా రైతులు నానా అవస్థలూ పడుతున్నారు.. పోలీసుల చేతిలో దెబ్బలు తింటూనే వున్నారు. జగన్ కుటుంబంలోని మహిళకు ఒక నీతి, అమరావతి మహిళా రైతులకు ఇంకో నీతి అంటే ఎలా.? తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు కనిపిస్తాయి.. ఏపీలో నిరుద్యోగ సమస్యలు కనిపించవని షర్మిల అంటే ఎలా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...