ఆంధ్రప్రదేశ్ కు 60 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ పంపాలని తన లేఖలో పేర్కొన్నారు. ఏపీలో జరుగుతున్న వ్యాక్సినేషన్ వివరాలను లేఖలో పొందుపరిచారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా ఒక్కరోజే 6,28,961 డోసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దేశంలోనే మరే రాష్ట్రంతో పోల్చి చూసినా ఏపీలోనే ఎక్కువ డోసులు ఇచ్చామని సీఎం తెలిపారు.
ఏపీలోని గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని సీఎం పేర్కొన్నారు. ప్రతి 50 కుటుంబాల అవసరాలను ఒక వాలంటీరు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. వాలంటీర్లు వ్యాక్సిన్ డ్రైవ్‌ను సమర్థంగా చేపట్టారని.. అర్హత ఉన్న ప్రతీ వ్యక్తికి వ్యాక్సిన్ అందేలా చూస్తున్నామని కూడా వివరించారు. వచ్చే మూడు వారాల్లో ఏపీలో 45 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని.. ఇందుకోసం 60 లక్షల డోసులు పంపించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
784878 181278One can undertake all sorts of advised excursions with assorted limousine functions. Various offer excellent courses and several can take clients for just about any ride your bike over the investment banking location, or even for a vacation to new york. ??????? 773862
82407 669050I was searching at some of your articles on this web site and I believe this internet web site is actually instructive! Maintain on posting . 735896
610830 708245This really is excellent content material. Youve loaded this with helpful, informative content that any reader can comprehend. I enjoy reading articles that are so quite well-written. 158339
480545 173129Some truly nice stuff on this internet site , I it. 179970