రోజుకో సంచలనం రేకెత్తిస్తున్న ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఈరోజు ఎన్నికల కమిషన్ ఓ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి విజేతలకు డిక్లరేషన్లు ఇవ్వాలని అధికారులకు సమాచారం అందించింది. ఇటివలే ఈ రెండు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాల ఎన్నికను ఎన్నికల కమిషన్ తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ వాయిదా వేయాలని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.
రేపు తొలి విడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈరోజు ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రేపే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం మొత్తం ఈ ఎన్నికలపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
651932 106735Xanax (Alprazolam) is used to treat anxiety disorders and panic attacks. Alprazolam is in a class of 807339
106313 543856hi, your internet site is actually good. I truly do appreciate your give very good results 722099
927246 693151I adore reading by means of and I believe this site got some genuinely utilitarian stuff on it! . 886952
634765 968196I entirely agree! I came more than from google and am looking to subscribe. Where is your RSS feed? 459864