Switch to English

స్పెషల్: స్టార్ హీరోస్ టు స్మాల్ హీరోస్: టాలీవుడ్ 2021 మూవీస్ రిలీజ్ డేట్స్ లిస్ట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

2020లో సినిమాలకు దూరమైనా ప్రేక్షకులు 2021 సంక్రాంతి సినిమాలకు క్యూ కట్టారు. సంక్రాంతి బరిలో నిలిచినా నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు లాభాల బాట పట్టాయి. దాంతో థియేటర్స్ లో సినిమాల రిలీజ్ లా జోరు పెరిగింది. చిన్న చిన్న సినిమాల వారు రిలీజ్ డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ ఎప్పుడైతే టాలీవుడ్ అంటా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసిందో.. అంతే ఇక అక్కడి నుంచి స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకూ అందరూ ధనా ధన్ తమ సినిమాల రిలీజ్ డేట్ లను అనౌన్స్ చేయడం మొదలు పెట్టారు. అలా గత రెండు రోజుల్లో దాదాపు అన్ని సినిమాల రిలీజ్ డేట్ లను అనౌన్స్ చేసేసారు. ఆ రిలీజ్ డేట్స్ లిస్ట్ మీకోసం..

> జాంబీ రెడ్డి – ఫిబ్రవరి 5
> రాధాకృష్ణ – ఫిబ్రవరి 5
> ఉప్పెన – ఫిబ్రవరి 12
> శశి – ఫిబ్రవరి 12
> FCUK – ఫిబ్రవరి 12
> చెక్ – ఫిబ్రవరి 19
> A1 ఎక్స్ ప్రెస్ – ఫిబ్రవరి 26
> అక్షర – ఫిబ్రవరి 26
> శ్రీకారం – మార్చ్ 11
> జాతి రత్నాలు – మార్చ్ 11
> గాలి సంపత్ – మార్చ్ 11
> రంగ్ దే – మార్చ్ 26
> అరణ్య – మార్చ్ 26
> సీటిమార్ – ఏప్రిల్ 2
> టక్ జగదీష్ – ఏప్రిల్ 16
> లవ్ స్టోరీ – ఏప్రిల్ 16
> విరాట పర్వం – ఏప్రిల్ 30
> ఆచార్య – మే 13
> నారప్ప – మే 14
> మేజర్ – జులై 2
> కేజిఎఫ్ చాప్టర్ 2 – జులై 16
> గని – జులై 30
> పుష్ప – ఆగష్టు 13

> మహాసముద్రం – ఆగష్టు 19
> F3 – ఆగష్టు 27
> ఆర్ఆర్ఆర్ – అక్టోబర్ 13
> సర్కారు వారి పాట – జనవరి 2022

ఇప్పటి వరకూ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాల లిస్ట్ ఇదైతే, ఇంకా ఈ ఏడాదిలో రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, ప్రభాస్ రాధే శ్యామ్, లైగర్, మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, బాలయ్య – బోయపాటి ఫిలిం, వైల్డ్ డాగ్, ఖిలాడీ, పవన్ కళ్యాణ్ – రానా మూవీ, రిపబ్లిక్ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...