Switch to English

రాశి ఫలాలు: శనివారం 30 జనవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.6:37
సూర్యాస్తమయం: సా.5:51
తిథి: విదియ రా.11:32 వరకు తదుపరి తదియ
సంస్కృతవారం: స్థిర వా‌సరః
నక్షత్రము: మఖ రా.తె.4:05 వరకు తదుపరి పుబ్బ
యోగం: సౌభాగ్య సా.4:41వరకు
కరణం: తైతుల ఉ.10:58 వరకు తదుపరి గరజి రా.10:10 వరకు
వర్జ్యం: సా.4:21 నుండి సా.5:55 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:19 నుండి ఉ.09.04 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి ఉ.10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి మ.3:00 వరకు
గుళిక కాలం: ఉ.6:52 నుండి ఉ.8:16 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:16 నుండి ఉ.6:04 వరకు
అమృత ఘడియలు: రా.12:08 నుండి రా.1:41 వరకు

ఈరోజు (30-01-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మాటలు వివాదాస్పదంగా ఉంటాయి. ఖర్చులు అదుపుచేయడం కష్టంగా మారుతుంది.

వృషభం: ధనాదాయం విషయాలలో లోటుపాట్లు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగమున స్వల్ప మార్పులు ఉంటాయి.

మిథునం: సమాజంలో ప్రముఖ వ్యక్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.

కర్కాటకం: అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాల వలన ధనవ్యయం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

సింహం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు రాజీ కుదుర్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: ఆదాయం పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. చేపట్టిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు. కుటుంబమున అనిశ్చితి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలను వాయిదా వేసుకుంటారు. ఉద్యోగ వ్యాపారములలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

తుల: నిరుద్యోగులకు అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది. శుభ కార్యాలకు హాజరవుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. పుణ్యక్షేత్రాలు దర్సనం చేసుకుంటారు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి . వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు.

వృశ్చికం: గృహమున దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. నూతన వాహానానుకూలత కలుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

ధనస్సు: ఇతరులతో నిదానంగా వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది.

మకరం: కొందరు మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులతో ఒక విషయమై చర్చ జరుగుతుంది. వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు పొందలేరు. ఉద్యోగమున సహోద్యోగుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

కుంభం: ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. స్థిరాస్తి సంబంధిత వివాదాలలో విజయం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పైవారి నుండి అనుకూలత పెరుగుతుంది . సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

మీనం: పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలను విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. సన్నిహితులతో ఉన్న దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ధనాదాయం బాగుంటుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...