అగ్ర నిర్మాత దిల్ రాజు కేజిఎఫ్ 2 రైట్స్ కోసం ప్రధాన పోటీదారునిగా మారాడు. ఈ సినిమా షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్ కేజిఎఫ్ ను తెలుగులో 5 కోట్లకు అమ్మగా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి ఏకంగా 12 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం.
ఇక ఇప్పుడు మొదటి పార్ట్ కు రెట్టింపు బడ్జెట్ తో తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ 2కు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి భారీ డిమాండ్ ఉంది. తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను కలుపుకుని 70 కోట్లు నిర్మాతలకు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే రికవరబుల్ బేసిస్ మీద కొంటానని మెలిక పెట్టాడు దిల్ రాజు.
అంటే సినిమాకు బ్రేక్ ఈవెన్ కు చేరుకోలేక నష్టాలను తెచ్చుకుంటే వాటిని నిర్మాతలే భరించాలన్నమాట. ఒకవేళ ఈ డీల్ కనుక సెట్ అయితే కేజిఎఫ్ 2కు తెలుగులో భారీ రిలీజ్ ఉండడం ఖాయం.
447226 328888building websites is not only enjoyable, but it can also produce an income for yourself;; 27792
810477 940561This is a very good blog. Maintain up all the function. I too love to weblog. This is great everybody sharing opinions 276253
313607 179316Some truly amazing articles on this site , appreciate it for contribution. 192250
698538 78064Thank you for your info and respond to you. auto loans westvirginia 174856
264420 673845This sounds in a way inflammatory pending mecant wait for thisthank you! 862479