స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. చిత్తూర్ జిల్లాలోని శేషాచలం అడవుల పరిసర ప్రాంతాల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పూర్తి స్థాయి మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నాడు బన్నీ.
ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు నిర్మాతలు. ఆగస్ట్ 13న పుష్ప విడుదల కానుంది. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగుతో పాటు ఐదు భాషల్లో పుష్ప విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూన్ కల్లా పుష్ప షూటింగ్ ను పూర్తి చేయాలన్నది టీమ్ ప్లాన్ గా తెలుస్తోంది.
375482 705791I was reading some of your content material on this site and I conceive this internet internet site is truly informative ! Keep on putting up. 638487
82765 699783Soon after study a lot of of the content material inside your web internet site now, and i also truly much like your way of blogging. I bookmarked it to my bookmark website list and are checking back soon. Pls take a look at my internet page also and inform me how you feel. 192514
173230 725721I dont normally check out these types of web sites (Im a pretty modest person) – but even though I was a bit shocked as I was reading, I was definitely a bit excited as properly. Thanks for generating my day 596591
713437 517620This web page is known as a stroll-by for all the details you wished about this and didnt know who to ask. Glimpse appropriate here, and you will positively discover it. 532065
947073 883548Keep up the fantastic piece of work, I read couple of weblog posts on this internet website and I believe that your site is real intriguing and has lots of fantastic details. 945500
289067 47858I recognize there exists a fantastic deal of spam on this weblog site. Do you require support cleaning them up? I can support among courses! 250257
122662 155923hi this post help me full . .should you want watches males go to my sites is quite support you for men watches. .thank man very good job. 57012