మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ముందు నుండీ అనుకుంటున్నట్లు గానే సమ్మర్ రిలీజ్ ను ఫిక్స్ చేసారు. కొద్దిసేపటి క్రితమే ఆచార్య టీజర్ ను విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఈ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. చిరు మాస్ అవతార్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆచార్య రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించారు.
ఆచార్యను మే 13న విడుదల చేస్తున్నట్లు రివీల్ చేసారు. ఈరోజే నారప్ప రిలీజ్ డేట్ కూడా బయటకు వచ్చిన విషయం తెల్సిందే. మే 14న నారప్ప విడుదలవుతుందని తెలిపిన విషయం తెల్సిందే. దీంతో చిరు, బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతున్నారు. మరి ఈ సీనియర్ హీరోల బాక్స్ ఆఫీస్ పోరు ఎంత రసవత్తరంగా ఉండనుందో చూడాలి. ఆచార్యను కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే.
590355 923896Hey, you used to write magnificent, but the last several posts have been kinda boringK I miss your super writings. Past few posts are just a little out of track! come on! 263461
190064 902694Thanks for providing such a fantastic post, it was outstanding and very informative. Its my very first time that I visit here. I discovered lots of informative stuff in your write-up. Keep it up. Thank you. 617521
996762 568499Im often to blogging and i in actual fact respect your content material. The piece has in fact peaks my interest. Im going to bookmark your content material and preserve checking for brand new data. 639342
541470 635522I like this weblog its a master peace ! Glad I detected this on google . 425607