ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న రాధేశ్యామ్ మూవీ షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా కృష్ణం రాజు ప్రకటించాడు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా కాస్త ఆలస్యంగా విడుదల కాబోతుందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మే లేదా జూన్ లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ వల్లే ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
రాధే శ్యామ్ సినిమా చిత్రీకరణ విషయంలో అత్యంత కీలకంగా మారిన ప్రభాస్ మరియు కృష్ణం రాజుల కాంబో సీన్స్ ను అతి త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. ఆ సీన్స్ పూర్తి అయిన తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన వర్క్ జరుపబోతున్నారు. అందుకు కనీసం రెండు నెలల సమయం అయినా పడుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మార్చిలో సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న రాధే శ్యామ్ షూటింగ్ అతి త్వరలోనే పూర్తి కాబోతుంది. కాని విడుదల తేదీ మాత్రం కాస్త ఆలస్యం అవ్వబోతుందంటున్నారు.
12771 121417Wohh exactly what I was searching for, appreciate it for posting . 531541
155901 931907Is going to be back frequently to check up on new posts 501277
481240 541483An interesting discussion is worth comment. I feel which you ought to write a lot more on this subject, it might not be a taboo topic but normally individuals are not enough to speak on such topics. Towards the next. Cheers 74792