ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో థియేటర్ల రీ ఓపెన్ కోసం పలు ఆఫర్లను ప్రభుత్వం ఇచ్చింది. జీఎస్టీ తగ్గింపు నుండి మొదలుకుని విద్యుత్ బకాయిలను మాఫీ చేయడం వరకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండలు అందిస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా సినిమా రీ స్టార్ట్ కోసం ప్యాకేజీని ప్రకటించింది. ఎగ్జిబ్యూటర్లకు లాభదాయకంగా ఉన్న ఆ ప్యాకేజీతో థియేటర్లు మళ్లీ పూర్వ వైభవంను సంతరించుకుంటాయి అంటూ సినీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ సీఎం సినిమా రీ స్టార్ట్ ప్యాకేజ్ ఇవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మంచి మనసుతో సీఎం జగన్ ఇచ్చిన ఈ ప్యాకేజ్ కు కృతజ్ఞతలు. థియేటర్ల యాజమాన్యాలకు పలు విధాలుగా ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుంది. అలాగే ఎగ్జిబ్యూటర్లకు కూడా అన్ని విధాలుగా ఉపయోగదాయకంగా ఉంటుందని ఈ సందర్బంగా చిరు పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం కూడా ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం పొందుతుందనే అభిప్రాయంను చిరంజీవి వ్యక్తం చేశాడు.
271885 557014Hello there, I discovered your weblog by way of Google at the same time as seeking for a comparable subject, your site got here up, it seems to be wonderful. Ive bookmarked it in my google bookmarks. 251486
964121 267178We stumbled more than here coming from a different internet page and thought I may well check items out. I like what I see so now im following you. Appear forward to exploring your web page but again. 441921
266109 21085This will likely be a terrific blog, would you be interested in doing an interview about just how you developed it? If so e-mail me! 948144
452559 93995It is practically impossible to locate knowledgeable men and females during this topic, nonetheless you sound like do you know what youre discussing! Thanks 789800
296778 383597I dont leave plenty of comments on lots of blogs each week but i felt i had to here. Do you need a lot of drafts to make a post? 327183