Switch to English

ప్రాణం విలువ తెలిస్తే మద్యం దుకాణాలెలా తెరిచారట.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో ట్రాఫిక్‌ చలానాల్ని విధించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ‘ఇదెక్కడి అన్యాయం.?’ అంటూ జనం ప్రశ్నిస్తున్న వేళ మంత్రి పేర్ని నాని, విపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘మా ప్రభుత్వానికి ప్రాణం విలువ బాగా తెలుసు.. అందుకే, ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకే జరీమానాల్ని భారీగా పెంచాం. వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మా ప్రభుత్వానికి, 150 కోట్లు అదనంగా ట్రాఫిక్‌ చలానాలతో వస్తే.. దాని మీద ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తాం.? ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే, చలానాలతో సమస్య వుండదు..’ అని పేర్ని నాని సెలవిచ్చారు.

ప్రజారోగ్యం మీద ప్రభుత్వానికి నిజంగానే అంత శ్రద్ధ వుంటే, ప్రజల ప్రాణాల పట్ల అంతటి బాధ్యత వుంటే, కరోనా సమయంలో లిక్కర్‌ షాపుల్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎందుకు తెరిచిందట.? పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దయెత్తున అక్రమ మద్యం తరలి వచ్చేలా, ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ ధరల్ని ఎందుకు పెంచిందట.? ఏమో మరి, ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. జనసేన నేత ఒకరు ఈ విషయమై సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ, ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావ్‌.? అనడిగితే, దూడకి గడ్డి కోసం..’ అన్నట్టుందంటూ సెటైర్‌ వేశారు. నిజమే మరి, ట్రాఫిక్‌ చలాన్లను పెంచింది ప్రజల ప్రాణాల్ని దృష్టిలో పెట్టుకుని అట. యాక్సిడెంట్లలో జనం పోవడం సంగతి దేవుడెరుగు.. ట్రాఫిక్‌ చలానా కట్టాల్సి వస్తే, జనం గుండె ఆగిపోయేలా వుంది పరిస్థితి.. అంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

సంక్షేమ పథకాలంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, అభివృద్ధిని అటకెక్కించేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి గణనీయంగా ఆదాయం తగ్గిపోయింది. దాంతో, ఖజానా నింపుకోవడానికి రకరకాల మార్గాల్ని జగన్‌ సర్కార్‌ అన్వేషిస్తోంది. అందులో భాగంగానే ట్రాఫిక్‌ చలానాల పెంపు. పెట్రో ఉత్పత్తులపై వడ్డన, పలు రకాల ట్యాక్స్‌ల పెంపు.. ఇవన్నీ ‘ప్రజల పట్ల బాధ్యత’ అని ప్రభుత్వం చెప్పగలదా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....