Switch to English

సీబీఐకి హైకోర్టుపై వైసీపీ ‘సోషల్‌ ఎటాక్‌’ కేసు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

‘మా రేంజ్‌ పెరిగింది.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి ఫిర్యాదు చేసే స్థాయిలో మేమున్నాం..’ అంటూ కొందరు వైసీపీ మద్దతుదారులు విర్రవీగుతున్న వైనం సోషల్‌ మీడియాలో దర్శనమిస్తోంది. ‘మాకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు.. మేం ఏమైనా చేస్తాం..’ అనే అహంకారంతో రెచ్చిపోతోన్న వైసీపీ ‘మూకలకు’ న్యాయ వ్యవస్థ ఎప్పటికప్పుడు ‘ముకుతాడు’ వేస్తోన్న విషయం విదితమే.

ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థపైనా అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఏకంగా న్యాయమూర్తుల్ని కరోనా రోగుల గదిలో పడేస్తామంటూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు కొందరు వైసీపీ మద్దతుదారులైన నెటిజన్స్‌. ఈ విషయంలో వైసీపీ నేతలు కొందరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘ఇలాంటి చర్యల్ని ఉపేక్షించబోం..’ అంటూ గతంలోనే ఘాటుగా స్పందించిన హైకోర్టు, ఈ కేసుని తాజాగా సీబీఐకి అప్పగించింది.

‘ఇంత సీరియస్‌ అంశంపై ఇప్పటిదాకా అరెస్టులు ఎందుకు జరగలేదు.?’ అని ఇటు సీఐడీని, అటు రాష్ట్ర ప్రభుత్వాన్నీ ప్రశ్నించింది న్యాయస్థానం. ‘మేం చర్యలు తీసుకుంటున్నాం..’ అంటూ సీఐడీ, ప్రభుత్వం చెప్పిన విషయాల పట్ల న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ‘న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు..’ అని వ్యాఖ్యానించిన న్యాయస్థానం, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించడంతోపాటు, ‘సీబీఐకి సహకరించాలి’ అని ప్రభుత్వానికి, సీఐడీకి సూచించడం గమనార్హం.

కొందరు వైసీపీ నెటిజన్లు విదేశాల్లో వుండి సోషల్‌ మీడియా ద్వారా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్న దరిమిలా, వారిపై ఇంటర్‌ పోల్‌ సాయంతో చర్యలు తీసుకోవడానికి సీబీఐ విచారణ ఉపయోగపడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా, రాష్ట్రంలో చాలా కేసులు సీబీఐ విచారణకు వెళుతుండడం, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను చాటి చెబుతోందన్న విమర్శలున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతల ప్రమేయం వున్న కేసుల్లో పోలీసు వ్యవస్థ చూసీ చూడనట్లు వ్యవహరించడమే దీనికి కారణమన్నది రాజకీయ పరిశీలకుల వాదన.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...