Switch to English

వైసీపీ నుంచి బీజేపీలోకి వలసలట.. ఇంతకీ ఎవరంట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘త్వరలో మా పార్టీలోకి వలసలు జోరందుకోనున్నాయి.. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు మాతో టచ్‌లో వున్నారు. అన్ని అంశాలపైనా చర్చిస్తున్నాం.. ఎవరెవరో మా పార్టీలోకి వస్తారో ముందు ముందు మీరే చూస్తారు..’ అంటూ ఏపీ బీజేపీ ముఖ్య నేతలు చాలా కాన్పిడెంట్‌గా చెబుతున్నారు. సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక.. కంప్లీట్‌ ఎనర్జీని ప్రదర్శిస్తూ మీడియాలో ఇటు టీడీపీనీ, అటు వైసీపీనీ కడిగి పారేస్తోన్న విషయం విదితమే. ‘టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతాయట కదా..’ అంటూ వైసీపీ అనుకూల వర్గానికి చెందిన మీడియా ప్రతినిది ప్రశ్నిస్తే, ‘టీడీపీ నుంచి మాత్రమే కాదు.. వైసీపీ నుంచి కూడా వలసలు వుంటాయ్‌..’ అని సెలవిచ్చారు సోము వీర్రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో.

‘మరోపక్క, పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాం గనుక.. మా విధానాలు నచ్చి, మా సిద్ధాంతాల్ని మెచ్చి మా పార్టీలోకి వచ్చేవారి విషయంలో సానుకూలంగా స్పందిస్తాం..’ అంటూ విష్ణువర్ధన్‌ రెడ్డి తదితర బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇంతకీ, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంగతేంటట.? ఈ విషయమై మాత్రం బీజేపీ నేతలు పెదవి విప్పడంలేదు. కాగా, సీబీఐ మాజీ జేడీ, జనసేన మాజీ నేత లక్ష్మినారాయణ త్వరలో బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లాకి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు ఇప్పటికే బీజేపీతో టచ్‌లోకి వెళ్ళారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఆగస్ట్‌ నెలాఖరు నాటికి రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చని సాక్షాత్తూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతుండడం గమనార్హం.

‘నా ఈక్వేషన్స్‌ నాకున్నాయ్‌.. పార్టీని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.? ఎలా బలోపేతం చేయాలి.? అన్నదానిపై ఖచ్చితమైన అవగాహనతో వున్నాను..’ అని అంటోన్న సోము వీర్రాజు, పార్టీ అధిష్టానం దగ్గర తన స్టామినా నిరూపించుకోవాలంటే.. ఖచ్చితంగా పెద్ద నాయకుల్ని ఇతర పార్టీల్లోంచి లాగాల్సిందే. ఆ పని ఇప్పటికే ప్రారంభమయిన దరిమిలా, సోము వీర్రాజు ‘ముద్ర’ ఇటు బీజేపీ పైనా, అటు రాష్ట్ర రాజకీయాలపైనా ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

ఎక్కువ చదివినవి

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...