Switch to English

కరోనా వైరస్‌కి మందులొచ్చేశాయ్‌.. కానీ, భరోసా ఎంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌కి (కోవిడ్‌19) ఇదిగో మందు.. అదిగో వ్యాక్సిన్‌ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు రకరకాల వార్తలు విన్పిస్తూనే వున్నాం. ఎక్కడో నైజీరియాలో కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ కనిపెట్టాశారంటూ నిన్ననే ఓ వార్త వెలుగు చూసింది. అయితే, ఆ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావాలంటే 18 నెలల సమయం పడుతుందట. ఇక, ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితులకు వారి అనారోగ్య పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తున్నారు తప్ప.. ఖచ్చితంగా ఈ ‘మెడిసిన్‌’ ద్వారా కరోనా వైరస్‌ని నివారించవచ్చుననిగానీ, తగ్గించవచ్చుననిగానీ చెప్పే పరిస్థితి లేదు.

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందుని అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాలు ఉపయోగించాయి. గత కొద్ది రోజులుగా భారతదేశంలో రెండు ప్రముఖ కంపెనీలు మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న ట్యాబ్లెట్స్‌, ఇంజెక్షన్‌ గురించి చర్చ జరుగుతోంది. దాంతో, ఇకపై కరోనా గురించిన భయాలు అవసరం లేదనే భావన ప్రజల్లో నెలకొని వుంది. వైద్యులు మాత్రం, కరోనా సోకినవారికి చికిత్స అందించేందుకోసం మందులు వస్తున్న మాట వాస్తవమేగానీ, ప్రజలు ఇదివరకటిలానే అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని తెగేసి చెబుతున్నారు. పైగా, ఈ మందులతో పూర్తిగా కరోనా తగ్గిపోతుందని చెప్పలేమని అంటున్నారు.

సరిగ్గా ఈ టైవ్‌ులోనే పతంజలి సంస్థ నుంచి కూడా కరోనా వైరస్‌ చికిత్స కోసమంటూ ఓ మందు బయటకు వచ్చింది. పతంజలి ఉప్పు, పతంజలి బియ్యం.. పతంజలి నెయ్యి.. అలాగే, ఇప్పుడు పతంజలి మెడిసిన్‌ అన్నమాట. ప్రస్తుత పరిస్థితుల్లో దేన్నీ తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అయితే, అదే సమయంలో.. మందులు వచ్చేస్తున్నాయనే అత్యుత్సాహం ప్రదర్శించడమూ సబబు కాదు. సోషల్‌ మీడియా నాలెడ్జ్‌తో.. కొందరు ఔత్సాహికులు, ఆయా మెడిసిన్స్‌ విషయంలో లేనిపోని అతి ప్రచారానికి దిగుతున్నారు. ఈ తరహా ప్రచారాల పట్ల వైద్యులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...