Switch to English

యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ని భయంతో దాక్కునేలా చేసిన దాడులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని శాసించిన అమెరికా ఓ వైపు కరోనా వైరస్ తో సతమతమవుతున్న టైంలో ఫ్లాయిడ్ ను ఓ తెల్లజాతి పోలీస్ తన మోకాలితో మెడపై బలంగా తొక్కిపెట్టి జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి మృతికి కారణమయ్యారు. ఈ ఉదంతం వల్ల గత వరం రోజులుగా అమ్రికా అట్టుడికిపోతోంది.

ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. చాలా నగరాల్లో పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. మరోవైపు షాపులను ధ్వంసంచేస్తూ, వాటిని లూటీ చేస్తున్నారు. లాగే రోడ్డుపై పోలీసులు కనిపిస్తే దాడులు చేస్తున్నారు కొందరు. ఆస్తి నష్టం ప్రజా నష్టం ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇక్కడితో ఆగని ఈ సెగ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తగిలింది.

కొందరు ఆందోళన కారులు వైట్ హౌస్ కి దగ్గర్లో విధ్వంసానికి పాల్పడి, పలు భవనాలను పగలగొట్టి, నిప్పు పెట్టడంతో ట్రంప్ ని సేవ్ చేయడం కోసం వెంటనే వైట్ హౌస్లోని సీక్రెట్ బంకర్ లోకి తీసుకెళ్లి రక్షణ కలిపించారు. అంతే కాకుండా నిరసనలు ఇంతటితో ఆపకపోయినా, వివిధ న‌గ‌రాలు, రాష్ట్రాలు త‌మ ప్ర‌జ‌ల్ని కాపాడ‌లేక‌పోతే, అప్పుడు మిలిటరీని రంగంలోకి దించుతామని ట్రంప్ ప్రకటించారు. అన్నట్టుగానే గత రాత్రి పలు ప్రాంతాల్లో నిరసనలు తారాస్థాయికి చేరడంతో వారిని కట్టడి చేయడానికి హెలీకాఫ్టర్స్ తో మిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి.

5 COMMENTS

  1. Наша бригада квалифицированных исполнителей предоставлена выдвинуть вам новаторские системы утепления, которые не только предоставят надежную оборону от холодных воздействий, но и подарят вашему зданию современный вид.
    Мы практикуем с последовательными строительными материалами, ассигнуруя долгий период службы и выдающиеся итоги. Теплоизоляция наружных поверхностей – это не только экономия на подогреве, но и заботливость о экологии. Экономичные инновации, какие мы производим, способствуют не только личному, но и сохранению экосистемы.
    Самое центральное: [url=https://ppu-prof.ru/]Утепление фасада цена за кв м[/url] у нас стартует всего от 1250 рублей за метр квадратный! Это доступное решение, которое преобразит ваш резиденцию в подлинный приятный корнер с небольшими расходами.
    Наши произведения – это не всего лишь изолирование, это созидание пространства, в где каждый компонент отражает ваш личный моду. Мы возьмем во внимание все твои пожелания, чтобы осуществить ваш дом еще более дружелюбным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]http://www.stroystandart-kirov.ru[/url]
    Не откладывайте занятия о своем обители на потом! Обращайтесь к мастерам, и мы сделаем ваш жилище не только комфортнее, но и изысканнее. Заинтересовались? Подробнее о наших трудах вы можете узнать на веб-ресурсе. Добро пожаловать в пространство благополучия и качественного исполнения.

  2. Мы специалисты SEO-специалистов, занимающихся продвижением вашего сайта в поисковых системах.
    Мы добились впечатляющих результатов и хотим поделиться с вами нашим опытом и навыками.
    Какие услуги мы предоставляем:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]поисковая оптимизация web сайтов[/url]
    • Подробный анализ вашего сайта и создание персонализированной стратегии продвижения.
    • Модернизация контента и технических аспектов вашего сайта для оптимальной работы.
    • Постоянное отслеживание результатов и анализ вашего онлайн-присутствия с целью его совершенствования.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Наши клиенты уже видят результаты: увеличение посещаемости, улучшение позиций в поисковых запросах и, конечно же, рост своего бизнеса. Мы можем предоставить вам бесплатную консультацию, для обсуждения ваших требований и разработки стратегии продвижения, соответствующей вашим целям и бюджету.
    Не упустите шанс улучшить свои показатели в онлайн-мире. Обратитесь к нам прямо сейчас.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...