Switch to English

బర్త్‌డే స్పెషల్‌ : మదిని పులకింపజేసే మ్యాజిక్‌ మేస్ట్రో పాటలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

సౌత్‌ ఇండియాలోనే కాకుండా దేశం మొత్తం కూడా ఇళయరాజా పాటలకు అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన ట్యూన్స్‌తో గత 30 ఏళ్లుగా ఆయన తన సంగీత సామ్రాజ్యంలో అభిమానులను శ్రోతలను పరిపాలిస్తూనే ఉన్నాడు. మెలోడీ పాటలతో పాటు మాస్‌ బీట్స్‌తో కూడా ఈయన చేసిన ప్రయోగాలు ఎన్నో. ఇళయరాజా సంగీతం అంటే ఇష్టపడని వారు ఉండరు.

1980 మరియు 1990ల్లో ఇండియాలోనే టాప్‌ మోస్ట్‌ మ్యూజిక్‌ కంపోజర్‌గా నిలిచి ఈతరం ప్రేక్షకులకు ఆ తరం ప్రేక్షకులకు అభిమాన సంగీత దర్శకుడిగా నిలిచాడు. దక్షిణ భారత దేశంలో ఇప్పటి వరకు వచ్చిన పాటల్లో టాప్‌ 100 సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ జాబితాను తయారు చేస్తే అందులో ఖచ్చితంగా సగం పాటలు ఆయనవే ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇళయరాజా తమిళ సినిమా పరిశ్రమకు చెందిన మ్యూజిక్‌ కంపోజర్‌ అయినా అన్ని భాషల్లో కూడా ఆయన పాటలు ట్యూన్‌ చేసి మెప్పించాడు. ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన ఎన్నో పాటలు డబ్బింగ్‌ సినిమాల ద్వారా ఇతర భాషల్లో కూడా సక్సెస్‌ అయ్యాయి. మెలోడీ పాటలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఈయనే.

మనసుకు బాధ కలిగినప్పుడు, మనసు ఆందోళనలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం మంది ఇళయరాజా పాటలు వినేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆయన సంగీత సారధ్యంలో వచ్చిన కొన్ని వందల పాటలు ఇప్పటికి కూడా యూట్యూబ్‌ మరియు ఆన్‌ లైన్‌ స్ట్రీమింగ్‌ వెబ్‌ సైట్లలో ట్రెండ్‌ అవుతూనే ఉన్నాయి. యువ సంగీత దర్శకులు ఎంతో మంది వచ్చినా కూడా ప్రతిష్టాత్మక సినిమాలకు ఆయనే సంగీత సారధ్యం వహించాలంటూ స్టార్స్‌ కూడా కోరుకుంటూ ఉంటారు.

ఎంతో మంది సంగీత దర్శకులు ఆయన్ను గురూజీగా భావిస్తూ ఉంటారు. ఆయన పాటలను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది తమ కొత్త పాటలు ట్యూన్‌ చేస్తారు. సినిమాల సంగీతమే కాకుండా స్టేజ్‌ షోలు కూడా చేయడం ఆయన ప్రత్యేకత. ఎన్నో అంతర్జాతీయ స్టేజ్‌లపై తన పాటల కచేరి నిర్వహించిన ఇళయరాజా ఇప్పటికి అదే ఉత్సాహంతో పాటలు కంపోజ్‌ చేయడంతో పాటు స్టేజ్‌ షోలు చేస్తూ ఉన్నాడు.

సంగీత దర్శకుడిగా ఎంతో మంచి పేరు దక్కించుకున్న ఇళయరాజా గురించి కొన్ని బ్యాడ్‌ కామెంట్స్‌ కూడా నెట్టింట ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఆయన ఇచ్చిన పాటలు మాత్రమే తీసుకోవాలని, ఒకసారి ట్యూన్‌ చేస్తే దాన్ని మార్చమని రిక్వెస్ట్‌ చేసినా కూడా మార్చేందుకు ఆయన ఒప్పుకోరు. అలా ఎంతో మంది దర్శకులతో ఆయన గొడవ పడ్డ సందర్బాలు ఉన్నాయి. తాను చేసిందే ఫైనల్‌ అవ్వాలనేది ఆయన భావన. పెద్ద పెద్ద దర్శకులు కూడా ఆయనతో ట్యూన్స్‌ గురించి వాదనకు దిగేవారు కాదట.

గొప్ప ప్రతిభ ఉన్న వారికి ఆ మాత్రం పొగరు ఉండటం చాలా కామన్‌ అంటూ ఆయన అభిమానులు అంటూ ఉంటారు. ఇక ఆ మద్య తన పాటలను తన అనుమతి లేకుండా, రాయల్టీ చెల్లించకుండా వాడవద్దంటూ కొత్త వివాదానికి తెర లేపి చర్చనీయాంశం అయ్యాడు. ఇళయరాజా తనయుడు కూడా సంగీత సామ్రాజ్యంలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు.

సౌత్‌ ఇండియన్‌ సినిమాపై తనదైన ముద్ర వేసిన మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు మరిన్ని అద్బుతమైన పాటలు అందించి ప్రేక్షకులను అలరించాలని తెలుగు బులిటెన్‌ మరియు మీ అభిమానులు ప్రేక్షకుల తరపున కోరుకుంటున్నాం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...