Switch to English

హైకోర్టులో షాకుల మీద షాకులు.. ఎందుకిలా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఏపీ సర్కారుకు హైకోర్టులో షాకుల మీదు షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికీ ఇన్ని ఎదురుదెబ్బలు తగల్లేదనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. జగన్ అధికారం చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో దాదాపు 60 అంశాల్లో కోర్టు నుంచి అక్షింతలు వేయించుకోవాల్సి వచ్చింది. అంటే సగటున ప్రతి ఆరు రోజులకోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ఐఏఎస్ లు, డీజీపీ కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి.

ఏదో ఒకటి రెండు అంశాల్లో కోర్టుల్లో వ్యతిరేకత రావడం ఏ ప్రభుత్వానికైనా కామనే. కానీ ఈ స్థాయిలో ప్రతిసారీ కోర్టులో వ్యతిరేకత రావడం జగన్ సర్కారుకు ఇబ్బందిగా పరిణమించిదనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో తమ లీగల్ టీములో మార్పులు చేయడానికి కూడా ప్రభుత్వ పెద్దలు కసరత్తులు మొదలుపెట్టారు. సమర్థవంతమైన వాదనలు, బలమైన సాక్ష్యాల ఆధారంగానే ఏ కోర్టులోనైనా తీర్పులు వస్తాయి. ఈ నేపథ్యంలో తమ వైపు నుంచి వాదనలు సరిగా లేవని, అందుకే ప్రతి అంశంలోనూ ఎదురుదెబ్బ తగులుతోందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టుకు వెళ్లినా.. అక్కడ కూడా వ్యతిరేక పరిణామాలే చవిచూస్తోంది. స్థానిక ఎన్నికల వాయిదాలోగానీ, ప్రభుత్వ భవనాలకు రంగుల విషయంలో గానీ సుప్రీంకోర్టులో కూడా ఎలాంటి ఊరటా దక్కలేదు. దీంతో జగన్ సర్కారుదే తప్పనే భావన ప్రజల్లో కూడా బలపడుతోందని అంటున్నారు.

తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నిజానికి ఈ విషయంలో కోర్టు నుంచి అలాంటి తీర్పే వస్తుందని ముందుగానే చాలామంది ఊహించారు. రాజకీయ కారణాలతోనే ఆయన్ను తొలగించారని, పైగా అంతా నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందని పలువురు భావించారు. ఈ సంగతి ప్రభుత్వ పెద్దలకు కూడా ముందే తెలుసట. అంటే.. తాము చేసింది సరికాదని వారే అంగీకరించినట్టుగా అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలో ఇకనైనా సర్కారు తీరు మారుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్లడానికే ప్రభుత్వం మొగ్గు చూపిస్తోందని సమాచారం. ఇప్పటికే సీనియర్ లాయర్లతో చర్చించిన సర్కారు పెద్దలు.. కోర్టు తీర్పు పాఠం రాగానే సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...