Switch to English

21 డేస్‌.. కరోనా లాక్‌డౌన్‌పై సినిమా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా కేసుల సంఖ్య వందల్లో ఉండగానే లాక్‌ డౌన్‌ను అమలు చేసిన విషయం తెల్సిందే. లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు అవుతున్నా కూడా ఇంకా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కనుక ఏమాత్రం ఛాన్స్‌ తీసుకోవద్దనే ఉద్దేశ్యంతో మరో 19 రోజుల పాటు లాక్‌ డౌన్‌ను కంటిన్యూ చేయబోతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. లాక్‌ డౌన్‌ జీవితాలపై ఎలాంటి ప్రభావంను చూపించబోతుంది అనే విషయాన్ని చూపించేందుకు తమిళ దర్శకుడు 21 డేస్‌ చిత్రంతో రెడీ అవుతున్నాడు.

కరోనా వైరస్‌ దెబ్బకు ఎక్కడికి అక్కడే స్థంభించి పోయాయి. ఇలాంటి సమయంలో నాకు ఒక కథ తోచిందంటూ దర్శకుడు ఏఎమ్‌ విజయ్‌ భాస్కర్‌ రాజ్‌ అన్నాడు. మూడు గంటల్లో కథను సిద్దం చేసుకున్నాను. వారం రోజుల్లోనే స్క్రిప్ట్‌ కూడా పూర్తి చేశాను అన్నాడు. ఇదేదో వైరస్‌ గురించి, లాక్‌డౌన్‌ గురించి మాత్రమే కాకుండా ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా తరహాలో ఉడేలా తెరకెక్కించబోతున్నట్లుగా విజయ్‌ భాస్కర్‌ చెప్పుకొచ్చాడు.

ఇందులో స్నేహం, ప్రేమతో పాటు అన్ని విధాలుగా ఎమోషన్స్‌ ఉంటాయని అన్నాడు. ఈ సినిమాలో దేశంలో లాక్‌డౌన్‌ సమయంలో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. ఈ సినిమాను స్వీయ నిర్మాణంలో తానే డైరెక్ట్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో వరుసగా సినిమాలు వచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే పలువురు స్క్రిప్ట్‌లు రెడీ చేసుకుంటున్నారు. అయితే కరోనాపై రాబోతున్న మొదటి సినిమా మాత్రం 21 డేస్‌గా చెప్పుకోవచ్చు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే షూటింగ్‌ ప్రారంభించి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామంటూ దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ ప్రకటించాడు. ఇది కేవలం తమిళంలోనే కాకుండా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తానంటూ ఆయన ప్రకటించాడు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...