Switch to English

విజయసాయి వర్సెస్‌ నాగబాబు.. ముదిరి పాకాన పడింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

వైసీపీ ఎంపీ (రాజ్యసభ సఢ్యుడు) గట్టిగానే కెలుక్కున్నారు ఈసారి. సినీ నటుడు, జనసేన నేత నాగబాబు గట్టిగానే కడిగి పారేస్తున్నారు. కరోనా వైరస్‌ విషయంలో రాష్ట్ర ప్రజల్ని ఎలా కాపాడాలి.? అన్న కనీస బాధ్యతను పక్కన పెట్టేసి, సోషల్‌ మీడియాలో రెచ్చిపోతున్న విజయసాయిరెడ్డికి నాగబాబు ఇస్తున్న కౌంటర్లు అనూహ్యమైన రీతిలో తగులుతున్నాయి.

దెబ్బ గట్టిగానే తగిలినా, పైకి బుకాయించాలి గనుక.. ట్వీట్ల పర్వం కొనసాగిస్తున్నారు విజయసాయిరెడ్డి. ‘చిరంజీవి తమ్ముళ్ళు కాకపోయి వుంటే.. కుక్కలు కూడా మొరగవు..’, ‘పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చింది..’ ‘సిన్మాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలి కొదిలేసినోళ్ళకు రాజకీయాలెందుకు.?’ ‘పొత్తుల కోసం మేం ప్రయత్నించలేదు..’ అంటూ విజయసాయిరెడ్డి ఆణిముత్యాలు ప్రదర్శించారు ట్విట్టర్‌లో.

‘మేం సాధారణమై వ్యక్తులం. మాకు సినిమాలు, టీవీ షోలు చేయకుంటే కుటుంబాలు పోషించలేం. మీరు మంది సొమ్ము బాగా మెక్కారు..’, ‘దొంగ లెక్కలు వేసుకుంటూ దోచుకుంటూ బతికెయ్యగలరు..’, ‘అవార్డులు అందుకోగల పారిశ్రామికవేత్తల్ని జైలు పాలు చేసింది తమరి ప్రతిభే..’, ‘వైఎస్సార్‌ ఆడిటర్‌ కాకపోయి వుంటే శతకోటి గొట్టంగాళ్ళలో ఒక గొట్టంగాడని వదిలేసేవాడిని.. వద్దు సాయి ఈ కరోనా టైమ్ లో..’, ‘నీ లాంటి గొట్టంగాళ్ళు నాతో ట్వీట్‌ చేసే బదులు ఫ్యూచర్‌లో జైల్లో ఎలా టైమ్ పాస్‌ చెయ్యాలి అని ఒక డే టు డే షెడ్యూల్‌ వేసుకో..’ అంటూ నాగబాబు రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చారు.

ఏదిఏమైనా, వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళొచ్చి, ఇప్పటికీ నిందితుడిగా కోర్టుల యెదుట విచారణకు హాజరవుతున్న విజయసాయిరెడ్డి, ఇతరుల మీద విమర్శలు చేసే నైతిక హక్కుని కలిగి వున్నారా.? పైగా, జనసేనతో పొత్తు కోసం జగన్‌ ప్రయత్నించారో లేదోగానీ, విజయసాయి మాత్రం వెంపర్లాడారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. జనసేన ఛీత్కారం ఎదురవడంతో.. అప్పటి ఆ ‘కసి’, ఇప్పుడు తీరిగ్గా ప్రదర్శిస్తున్నారన్నమాట విజయసాయిరెడ్డి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...