తెలంగాణలో లాక్ డౌన్‌ను పొడగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉందంటూ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మూడు వారాలుగా షూటింగ్స్ లేకపోవడంతో సినీ కార్మికులు కనీసం తినడానికి కూడా తిండి లేక అవస్థలు పడుతున్నారు. స్టార్స్ నుండి నిర్మాతల వరకు అన్ని రకాల క్రాప్ట్స్ వారు కూడా లాక్ డౌన్ విషయంలో సంతృప్తిగా లేరు. లాక్ డౌన్‌తో షూటింగ్స్ ఆగిపోవడం వల్ల ప్రతి ఒక్కరిని తీవ్ర నష్టాలు.
పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఇలా ప్రతి సినిమా కూడా షూటింగ్ దశలో ఆగిపోయాయి. కొన్ని విడుదలకు నోచుకోకుండా ల్యాబ్‌కు పరిమితం అయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలకు కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. ఇక హీరోలు హీరోయిన్స్ కూడా భారీగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఈ లాక్ డౌన్ పొడగింపు కారణంగా సినీ కార్మికులు మరింతగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇంటి అద్దె చెల్లించే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక థియేటర్ల యాజమాన్యా పరిస్థితి దారుణంగా ఉంది. థియటర్లను లీజ్‌కు తీసుకున్న వారు పెద్ద మొత్తంలో నష్టపోవడంతో పాటు అందులో పని చేస్తున్న వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. లాక్ డౌన్ తర్వాత అయినా థియేటర్లు తెరుచుకుంటాయో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ కొనసాగింపు అనేది టాలీవుడ్ అనే మూలిగే నక్కపై తాడి పండు పడ్డట్లే అంటున్నారు.
652944 19074excellent put up, very informative. 301648
330798 857280I havent checked in here for some time because I thought it was acquiring boring, but the last few posts are truly excellent quality so I guess Ill add you back to my daily bloglist. You deserve it my friend. insurance guides 782374
456338 688960The electronic cigarette makes use of a battery and a small heating aspect the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 726603
528210 677534Hello. excellent job. I did not anticipate this. This really is a splendid articles. Thanks! 903935
711938 80245I like this internet website its a master peace ! Glad I detected this on google . 568334