Switch to English

రేవంత్‌ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు.. తప్పించుకునేదెలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తెలంగాణ కాంగ్రెస్‌ నేత, ఎంపీ రేవంత్‌ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ రేవంత్‌ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఆరోపణలు కాదు, ఆధారాలున్నాయంటోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కి అసలు సిసలు ప్రత్యర్థి ఎవరన్నా వుంటే అది రేవంత్‌ రెడ్డి మాత్రమే.. అన్నట్లుగా చాలాకాలంగా కేసీఆర్‌తో తలపడుతున్నారు రేవంత్‌ రెడ్డి.

టీడీపీలో వున్నప్పుడూ, టీడీపీ నుంచి బయటకొచ్చాక కూడా.. రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌తో పోరాటం కొనసాగిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి అడ్డంగా దొరికిపోవడం వెనుక పెద్ద ‘కథే’ నడిచింది. అయితే, ఆ కేసు నుంచి పూర్తిగా రేవంత్‌ రెడ్డి బయటపడకపోయినా, కాస్త ఉపశమనం దొరికిందాయనకి. ఓసారి కేసీఆర్‌ది పై చేయి అవుతోంటే, ఇంకోసారి రేవంత్‌ది పై చేయి అవుతోంది రాజకీయాల్లో.

కేసీఆర్‌ని ఎట్టి పరిస్థితుల్లోనే వదిలేది లేదంటూ రేవంత్‌ స్థాయిలో తెలంగాణ నుంచి ఇంకెవరూ నినదించడంలేదన్నది నిర్వివాదాంశం. ఆ కారణంగానే రేవంత్‌ రెడ్డికి ఇదిగో ఇలాంటి రాజకీయ ఇబ్బందులు తలెత్తుతున్నాయంటారు ఆయన్ని అభిమానించేవారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన మాట వాస్తవం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఇప్పుడు భూ కబ్జా ఆరోపణల్లోనూ రేవంత్‌ మరోమారు అడ్డంగా బుక్కయిపోయినట్లే కన్పిస్తోంది.

అయినాగానీ, ప్రతిసారీ రేవంత్‌ రెడ్డి.. రాజకీయంగా ఇంకో మెట్టు పైకెదుగుతూనే వున్నారు. నిజమే మరి, ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన రేవంత్‌ రెడ్డి, ఎంపీగా గెలవడమేంటి.? ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడి రేస్‌లో వున్న రేవంత్‌ రెడ్డిని, ఇదిగో ఇలా భూ కబ్జాల ఆరోపణలతో దెబ్బకొట్టాలని కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్న విమర్శలు లేకపోలేదు. ఏదిఏమైనా, ఈసారీ రేవంత్‌ రాజకీయ కుట్రలను ఛేదిస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే, ఈసారి అష్ట దిగ్బంధనం లాంటిదే ఎదురయ్యిందనీ, రేవంత్‌ తప్పించుకోవడం కష్టమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...