Switch to English

అబ్జర్వేషన్‌: మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌ విభజన తప్పదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

విభజన దెబ్బకి నిండా మునిగిపోయిన సీమాంధ్ర ప్రాంతం, అంతకన్నా పెద్దదైన మరో ఉపద్రవాన్ని ఎదుర్కోబోతోందా.? 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రానున్న రోజుల్లో విభజనకు గురవుతుందా.? విభజన జరిగితే ఎన్ని ముక్కలవుతుంది.? విభజన విష బీజాలు ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో నాటుకుంటున్న దరిమిలా, అవి మొలకెత్తే అవకాశమెంత.? ఈ వ్యవహారం మొత్తానికి తెరవెనుక ‘స్కెచ్‌’ వేస్తున్నదెవరు.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

‘మా రాజధాని మాకు ఇచ్చెయ్యండి.. లేకపోతే, మా దారిన మేం పోతాం..’ అంటూ గ్రేటర్‌ రాయలసీమ పేరుతో రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలు నినదిస్తున్నారు. ఓ ప్రముఖ న్యాయవాది అయితే, ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో ఆవేశంతో ఊగిపోయారు ఈ విషయమై. పైగా ఆమె ఓ మహిళా న్యాయవాది కావడం గమనార్హం.

పలువురు సీమ నేతలు, మిగతా జిల్లాల ప్రజల్ని ‘గ్రేటర్‌ రాయలసీమ’ పేరుతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్ని సీమ నేతలు తమతో కలిపేసుకుని గ్రేటర్‌ రాయలసీమ.. అంటున్నా, ఆ రెండు జిల్లాల ప్రజలు మాత్రం సీమ నేతలతో ఏకీభవించడంలేదు.

ఇదిలా వుంటే, తాజాగా అమరావతిలో హైకోర్టు యెదుట ఆందోళనలు చేస్తున్న న్యాయవాదులు, అమరావతి నుంచి హైకోర్టుని తరలించడానికి వీల్లేదని అంటున్నారు. ‘రాజధాని ఇక్కడే వుండాలి.. హైకోర్టు కూడా ఇక్కడే వుండాలి.. ఇక్కడి నుంచి తరలించాలని సీమ నేతలు చూస్తే, మరో విభజన ఉద్యమం తప్పదు..’ అని హెచ్చరిస్తున్నారు. శ్రీ

కాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకూ వున్న న్యాయవాదుల డిమాండ్‌ ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయి ఆరేళ్ళు కూడా కాకుండానే మళ్ళీ రాష్ట్రంపై ‘విభజన విషపు నీడలు’ కమ్ముకుంటుండడం అత్యంత దారుణమైన విషయం. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తెరపైకి తెచ్చిన ‘మూడు రాజధానుల’ ప్రతిపాదన ఏమవుతుందోగానీ, ఈ విభజన విషానికి విరుగుడు అంత సులువు కాదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...