Switch to English

టబు పెళ్ళికి .. ఆ హీరోకి లింకేంటి ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

గ్లామర్ భామ టబు .. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంది. ఈ హైదరాబాదీ హీరోయిన్ అంటే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్. గ్లామర్ కు గ్లామర్ నటన పుష్కలంగా ఉన్న టబు తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన కూలి నంబర్ 1 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. టబు గ్లామర్ కు టాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు.

ఆ తరువాత తెలుగు, తమిళ్, హిందీలో కూడా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న టబు .. ఇప్పటివరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. హీరోయిన్ గా చాలా రోజుల క్రితమే క్రేజ్ తగ్గడంతో ఇంట్లోనే ఉంటున్న టబు ఎందుకు పెళ్లి పై ఆసక్తి చూపించలేదు అన్న విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ప్రస్తుతం టబు, అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో సినిమాలో కీ రోల్ పోషిస్తుంది.

తాజాగా ఓ సందర్బంగా టబు పెళ్లేందుకు చేసుకోలేదు అన్న విషయం పై మొదటి సారి నోరు విప్పింది. టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఓ బాలీవుడ్ హీరో అని చెప్పి షాక్ ఇచ్చింది ? ఇంతకీ ఎవరా హీరో ఏమా కథ అంటే .. ఆ బాలీవుడ్ హీరో ఎవరో కాదు అజయ్ దేవగన్ ?

టబు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ విజయ్ పథ్ అనే సినిమాలో నటించింది. ఆసినిమాలో హీరో అజయ్ దేవగన్. ఆ సినిమా తరువాత మంచి విజయాలు అందుకుని బాలీవుడ్ లోనే సెటిల్ అయింది టబు. అప్పటికే అజయ్ దేవగన్ తో మంచి స్నేహ సంబంధం కొనసాగిస్తుంది.

90 వ దశకంలో హింది,తెలుగులో టబు కు మంచి క్రేజ్. స్టార్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ అందుకున్న ఈ అమ్మడు నాగార్జున తో ప్రేమాయణం సాగిస్తోందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అంతే కాదు అప్పట్లో నాగార్జున టబు కోసం హైద్రాబాద్ లో ఓ ఇల్లు కూడా కొనిచ్చాడు అన్న వార్తలు వచ్చాయి.

ఈ విషయం పక్కన పెడితే టబు కు మొదటి నుండి అజయ్ దేవగన్ అంటే ఆసక్తి ఉందట. అజయ్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా కావడంతో అతని పై ఆశలు పెట్టుకున్నట్టుంది .. అజయ్ దేవగన్ వల్లే తాను పెళ్లి చేసుకోలేదని చెప్పి షాక్ ఇచ్చింది టబు? అలాగని నేను పెళ్లి చేసుకొనేందుకు నాకేమి బాధ లేదని చెప్పింది. సో టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం .. అజయ్ తో ఉన్న ప్రేమ్ కహాని అన్నమాట !!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...