Switch to English

ఏపీలో కొత్త పల్లవి.. విశాఖ వద్దు.. తిరుపతి ముద్దు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

ఏపీలో రాజకీయాలు చిన్నపిల్లలు ఆడుకునే ఆటవస్తువులుగా మారిపోయింది. ఎవరికి ఏది నచ్చితే దానితో ఆడుకుంటున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజధానుల విషయంలో ఎవరి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడంగాని, ప్రజల గురించి ఆలోచించడంగాని చేయడం లేదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం.

గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేయాలని చూసింది. కొంతమేర నిర్మాణాలు ఏర్పాటు జరిగాయి. అంతలోనే ఎన్నికలు రావడం ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు మద్దతు ఇవ్వడంతో అధికారం చేతులు మారింది. ఇంకేముంది. అధికారం చేతులు మారడంతో వైకాపా మొదటి ఆరు నెలలు సైలెంట్ గా ఉంది. రాజధాని విషయం కమిటీ వేసి నివేదిక కోరింది. ఆ కమిటీ ఎవరెవరిని కలిసిందో ఏంటో తెలియదుగాని మూడు రాజధానులవైపు మొగ్గు చూపింది.

ఇది ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే మూడు రాజధానులు అంటే అనుకున్నంత ఈజీ కాదు. మూడు రాజధానులను అభివృద్ధి చేయాలి అంటే తడిసి మోపెడు అవుతుంది. అమరావతిని నామమాత్రపు రాజధానిగా చేసి… కర్నూలుకు ఇవ్వాలి కాబట్టి హైకోర్టు ఇచ్చి… కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు దృష్టి విశాఖపై పడింది.

అమరావతి ముంపు ప్రాంతం అంటున్నారు. అలాంటప్పుడు విశాఖ కూడా ఎంతవరకు సేఫ్ అన్నది చూడాలి. ఎందుకంటే విశాఖలోనే సముద్రం ఉన్నది. గతంలో హుద్ హుద్ తుఫాన్ వచ్చినపుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదో తెలిసిందే. ఏడాదికి ఒకేసారి అలాంటి తుఫాను వస్తే పరిస్థితి ఏంటి… రాజధాని తట్టుకొని నిలబడుతుందా? అందుకే ఇప్పుడు మరోపేరు తెరమీదకు తీసుకొస్తున్నారు.

విశాఖ కంటే కూడా తిరుపతి అయితే బాగుంటుందని ఇప్పటికే తిరుపతి అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు కూడా అనువైన ప్రాంతంగా ఉంటుంది. అలానే రేణిగుంట విమానాశ్రయాన్ని ఇటీవలే అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు. విశాఖ కంటే తిరుపతిని రాజధానిగా చేస్తేనే బాగుంటుందని కొంతమంది నేతల అభిప్రాయం. మొత్తానికి రాజధాని వ్యవహారం కుర్చీలాటగా మారింది. ఈ కుర్చీలాటలో చివరకు ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...