Switch to English

జాన్ కోసం ప్రభాస్ త్యాగం చేస్తాడా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

జాన్ ఎవ్వరు .. ఆమె కోసం ప్రభాస్ త్యాగం చేయడం ఏమిటి ? అని అనుకుంటున్నారా ? సాహో పరాజయం తరువాత ప్రభాస్ నెక్స్ట్ సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

అయితే ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం జరిగింది. అంతే కాదు జాన్ అనే టైటిల్ ఖరారు కూడా చేయాలనీ అనుకున్నారు .. కానీ ఇప్పుడు ఈ టైటిల్ పై ఆసక్తి చూపిస్తున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ప్రభాస్ టైటిల్ పై దిల్ రాజుకు ఎందుకు అంత ఆసక్తి అనే అనుమానం కలుగుతుందా .. !

తమిళంలో సూపర్ హిట్టయిన 96 సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను శర్వానంద్, సమంత లతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తీ కావొచ్చిన ఈ సినిమాకు టైటిల్ విషయంలో దిల్ రాజు టెన్షన్ పడుతున్నాడు.

96 రీమేక్ కోసం ఏ టైటిల్ పెట్టాలా అన్న ఆలోచనలో ఉన్న ఆయనకు జాను అనే టైటిల్ బాగా నచ్చింది. ఈ టైటిల్ అయితే ఈ సినిమాకు హండ్రడ్ పర్సెంట్ బాగుటుందని అన్న ఆలోచన వచ్చింది. కానీ అప్పటికే ఈ టైటిల్ ని ప్రభాస్ తన సినిమాకు పెట్టాలన్న ఆలోచన్లలో ఉన్నాడు.

జాన్ అనే టైటిలే ఈ సినిమాకు ఎందుకు పెట్టాలి అన్న అనుమానం మీకు రావొచ్చు .. దానికి కారణం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ పేరు జానకి అందుకే జాను అనే టైటిల్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు దిల్ రాజు. దాంతో ప్రభాస్ తో ఈ టైటిల్ విషయంలో దిల్ రాజు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.

ఇప్పటికే ప్రభాస్ తో దిల్ రాజు రెండు సినిమాలు చేసాడు. అంతే కాదు అటు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ లతో దిల్ రాజుకు మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ జాను అనే టైటిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...