సాయి తేజ్ – రాశీ ఖన్నా – మారుతి కాంబినేషన్ లో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాకి మార్నింగ్ షో కి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత బెటర్ టాక్ తో ఈవెనింగ్ షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. దాంతో మొదటి రోజు ఈ సినిమా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధించింది. చెప్పాలంటే ఈ చిత్ర టీం అంటా పండగ చేసుకునే రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి.
సుమారు 18 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి మొదటి రోజే 3.21 కోట్ల షేర్ సాధించి సూపర్బ్ అనిపించుకుంది. అలాగే మౌత్ టాక్ తో వీకెండ్ స్ట్రాంగ్ కలెక్షన్స్ రిజిష్టర్ చేయనుంది.
‘ప్రతిరోజూ పండగే’ ఫస్ట్ డే ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:
నైజాం – 1.28 కోట్లు
సీడెడ్ – 35 లక్షలు
గుంటూరు – 30 లక్షలు
ఉత్తరాంధ్ర – 34 లక్షలు
తూర్పు గోదావరి – 31 లక్షలు
పశ్చిమ గోదావరి – 23 లక్షలు
కృష్ణా – 22 లక్షలు
నెల్లూరు – 18 లక్షలు
ఫస్ట్ డే మొత్తం షేర్ – 3.21 కోట్లు
289142 797252Hey there! Someone in my Myspace group shared this web site with us so I came to take a look. Im certainly enjoying the data. Im bookmarking and is going to be tweeting this to my followers! Superb weblog and outstanding style and design. 912169
934561 149742youve gotten an critical weblog proper here! would you wish to make some invite posts on my weblog? 578254