‘జై సింహా’ లాంటి హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ – కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రూలర్’ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, మాస్ ఆడియన్స్ కోరుకునే అంశాలు ఉండడం వలన ‘రూలర్’ ఏరియాస్ లో హౌస్ ఫుల్స్ వచ్చాయి. స్వతహాగా బాలయ్యకి మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అక్కడ ఈ సినిమా కాస్త బెటర్ ఓపెనింగ్స్ రాబట్టుకుంటోంది.
ఆంధ్ర – తెలంగాణాలో 21.5 కోట్లకి అమ్ముడు పోయిన రూలర్ సినిమా మొదటి రోజు 4.40 కోట్ల షేర్ సాధించింది. కేవలం మాస్ ఆడియన్స్ కి మాత్రమే ఈ సినిమా దగ్గరవుతుండడంతో ఈ కలెక్షన్స్ నెక్స్ట్ డేస్ లో డ్రాప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది.
‘రూలర్’ ఫస్ట్ డే ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:
నైజాం – 70 లక్షలు
సీడెడ్ – 1.1 కోట్లు
గుంటూరు – 1.35 కోట్లు
ఉత్తరాంధ్ర – 30 లక్షలు
తూర్పు గోదావరి – 28 లక్షలు
పశ్చిమ గోదావరి – 24 లక్షలు
కృష్ణా – 20.5 లక్షలు
నెల్లూరు – 23 లక్షలు
ఫస్ట్ డే మొత్తం షేర్ – 4.40కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా : 85 లక్షలు
ఓవర్సీస్: 34 లక్షలు
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే షేర్ : 5.59 కోట్లు
335072 42516Woh I enjoy your articles , saved to favorites ! . 105537
901407 47991I gotta favorite this site it seems handy extremely helpful 675940
683003 769495This web-site is really a walk-through rather than the info you desired concerning this and didnt know who to inquire about. Glimpse here, and youll absolutely discover it. 470197
931155 893329Fantastic paintings! This really is the kind of info that ought to be shared about the internet. Disgrace on Google for now not positioning this publish upper! Come on more than and speak more than with my site . Thanks =) 955566
61785 100511I believe this website has some genuinely wonderful information for everyone : D. 761046