Switch to English

బిగ్‌ షాక్‌: వితిక షెరు ఎలిమినేట్‌ కాబోతోందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఈ వారం బిగ్‌ హౌస్‌ నుంచి వితిక షెరు ఎలిమినేట్‌ కాబోతోందంటూ సోషల్‌ మీడియాలో చాలామంది బిగ్‌ బాస్‌ వ్యూయర్స్‌ జోస్యం చెప్పేస్తున్నారు. అయితే, ఇక్కడో ట్విస్ట్‌ వుంది. అలా వితిక షెరు ఎలిమినేట్‌ కావాలని కోరుకుంటున్నది ఇంకెవరో కాదు, శివజ్యోతి ఫాలోవర్స్‌. ఆటోమేటిక్‌గా శివజ్యోతి ఫాలోవర్స్‌కి అలీ రెజా ఫాలోవర్స్‌ కూడా మద్దతు పలుకుతున్నారనుకోండి.. అది వేరే సంగతి.

వాస్తవానికి నిన్నటి టాస్క్‌ని శివజ్యోతి సరిగ్గా ఆడి వుంటే, హౌస్‌మేట్స్‌ అంతా ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యేవారు కాదు. అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్‌ ఆమె చేసినందుకుగాను బిగ్‌బాస్‌ ఆమెను నేరుగా నామినేట్‌ చేసి వుండాల్సింది. గతంలో పునర్నవి ఇలాగే హంగామా చేసినా, ఆమె ఇతరులు చెప్పిన మాటకు కట్టుబడి.. హౌస్‌మేట్స్‌ గురించి చివరి నిమిషంలో అయినా ఆలోచించింది. ఇక, సీజన్‌ ముగింపు దశకు చేరుకుంటున్న దరిమిలా ఆయా కంటెస్టెంట్స్‌కి సంబంధించిన బ్యాక్‌ ఎండ్‌ టీమ్స్‌ మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాయి.

వితిక షెరు, వరుణ్‌ సందేశ్‌లకు స్ట్రాంగ్‌ బ్యాక్‌ ఎండ్‌ టీమ్స్‌ వున్నాయి. శ్రీముఖి సంగతి సరే సరి. రాహుల్‌కి కూడా బాగానే అభిమానుల ఫాలోయింగ్‌ కన్పిస్తోంది. శివజ్యోతి, అలీ రెజా, బాబా భాస్కర్‌ కూడా తమ వంతు ఏర్పాట్లు ముందుగానే చేసుకున్నారు. వీరిలో అలీ రెజాకి డబుల్‌ ఎడ్వాంటేజ్‌.. బ్యాక్‌ ఎండ్‌ టీమ్స్‌ పరంగా. అయితే, బిగ్‌హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. శివజ్యోతి నేరుగా నామినేట్‌ కాలేదంటే, బలమైన కారణమే వుండి వుండాలి.

పైగా, ప్రతిసారీ ఆమె నామినేషన్‌ని తప్పించుకుంటూ వస్తోంది. అసలు అలీ రెజా బిగ్‌హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఎందుకు ఎలా ఇచ్చాడో ఎవరికీ తెలియదు. సో, ఇక్కడ లాజిక్‌లు పనిచేయవు.. కేవలం మ్యాజిక్‌లు మాత్రమే పనిచేస్తాయి. బ్యాక్‌ ఎంట్‌ టీమ్‌ సపోర్ట్‌ ఎవరికి వున్నా, అంతిమంగా బిగ్‌బాస్‌ ఎవరి మీద సాఫ్ట్‌ కార్నర్‌ ప్రదర్శిస్తే.. వాళ్ళే ముందడుగు వేస్తారు. జస్ట్‌ స్క్రిప్టెడ్‌.. అనే విమర్శల్ని ఈ మూడో సీజన్‌ చాలా గట్టిగా ఎదుర్కొంటోన్నది ఇందుకే మరి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....