Switch to English

బీజేపీలో జోష్‌ నింపిన జగన్‌.. కారణం ఇదేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్ళొచ్చారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయమై చర్చించారు. మళ్ళీ ఇంకోసారి జగన్‌, ఢిల్లీకి వెళ్ళాల్సి వుంది. ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కావాల్సి వుంది. అంతకన్నా ముందే, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు.

‘రైతు భరోసా’ పథకానికి ‘వైఎస్సార్‌ పేరుతోపాటు అదనంగా పీఎం కిసాన్‌’ని కూడా జోడించారు. తొలుత ప్రకటించినట్లు ఏడాదికి 12,500 రూపాయలు కాకుండా, రైతులకు అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి.. మొత్తంగా 13,500 రూపాయల్ని ఏడాదికి అందించబోతున్నారు.. అదీ మూడు విడతలుగా.

నిజానికి, ఇందులో కేంద్రం వాటా కూడా వుంది. ఎన్నికల ప్రచారంలో 12,500 ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే వాటాని కలుపుతామనడం ఎంతవరకు సబబు.? అన్న విమర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నా.. జగన్‌ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది.

మరోపక్క, కేంద్రం ఇచ్చే నిధులతో సంక్షేమ పథకాలు చేపడుతూ, వాటికి వైఎస్సార్‌ పేరు పెట్టడమేంటి.? అన్న విమర్శలు బీజేపీ నుంచి గట్టిగానే విన్పిస్తున్నాయి. ఇదిలా వుంటే, పోలవరం సహా అనేక అంశాల్లో వైఎస్‌ జగన్‌ ‘రివర్స్‌’ తీరు పట్ల కేంద్రం గుర్రుగా వుంది. సరిగ్గా ఈ టైమ్‌లో వైఎస్‌ జగన్‌, తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఓ పథకానికి కేంద్రం పేరుని కూడా జోడించడం గమనార్హం.

ఇది కేవలం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికేననీ, వెయ్యి పెంచడం వెనుక పరమార్థం.. కూడా వేరే వుందనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కారణాలేవైతేనేం.. రైతన్నకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి.

మరోపక్క, పీఎం కిసాన్‌.. అన్న పేరు కూడా పథకానికి జోడించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడితో కేంద్రం – రాష్ట్రం మధ్య పంచాయితీ చల్లారినట్లేనా.? జగన్‌ త్వరలో ఢిల్లీకి వెళ్ళి, ప్రధానితో సానుకూల చర్చలు జరుపుతారా.? రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని తీసుకురాగలుగుతారా.? రివర్స్‌ వ్యవహారంలో కేంద్రాన్ని జగన్‌ ఒప్పించగలుగుతారా.? వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...