Switch to English

రిలీజ్ వార్: బాలయ్య- నితిన్-రవితేజ-సాయి తేజ్-శర్వాల గందరగోళం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

గత కొద్దీ రోజులుగా సంక్రాంతి బరిలో ఏయే సినిమా ఏయేఏ తారీఖుల్లో రావాలా అనే దానిమీద హై టెన్షన్ నెలకొంది. ఫైనల్ గా వాళ్ళు డిసైడ్ అయ్యారు అనుకునే టైంకి డిసెంబర్ లో రిలీజ్ కానున్న సినిమాల మధ్య వార్ మొదలైంది. ఇప్పటికే పలు సినిమాలను డిసెంబర్ చివర్లో క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ క్రిస్మస్ సీజన్ లో రెండు, మూడు సినిమాల విడుదలే కష్టం. కానీ అలాంటిది ప్రస్తుతం క్రిస్మస్ బరిలో 5 స్ట్రైట్ తెలుగు సినిమాలు, 1 డబ్బింగ్ సినిమా ఉంది. ఆ సినిమాల రిలీజ్ డేట్స్ ఎలా మారనున్నాయి అనే విషయానికి వెళ్తే..

1. నందమూరి బాలకృష్ణ – కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమాని ప్రస్తుతానికి డిసెంబర్ 20 లేదా 21వ తేదీన రిలీజ్ చేయడానికి లాక్ చేశారు. ముందు రిలీజ్ వాయిదా వేద్దాం అనుకున్నా మళ్ళీ ఈ డేట్ కే ఫిక్స్ అయ్యారు బాలయ్య టీం.

2. నితిన్ హీరోగా – రష్మిక హీరోయిన్ గా రానున్న ‘భీష్మ’ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నామని షూట్ ప్రారంభం అప్పుడే అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడున్న చాలా సినిమాల రిలీజ్ క్లాష్ వల్ల క్రిస్మస్ పోటీ నుంచి తప్పుకుని, ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

3. మాస్ మహారాజ్ రవితేజ ‘డిస్కోరాజా’ కూడా ముందు నుంచి డిసెంబర్ 20 రిలీజ్ కి షెడ్యూల్ అయ్యింది కానీ ఈ సినిమా షూట్ ఇంకా బాలన్స్ ఉండడం, గ్రాఫిక్స్ కూడా ఎక్కువ స్కోప్ ఉండడం వల్ల టైం పడుతోంది. వీటన్నిటికీ మించి బాక్స్ ఆఫీస్ క్లాష్ వల్ల రిలీజ్ వాయిదా వేయనున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి లేదా సమ్మర్ ఎర్లీ రిలీజ్ గా ఏప్రిల్ లో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు.

4. సాయి ధరమ్ తేజ్ – రాశీఖన్నా – మారుతి కాంబినేషన్ లో వస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఇప్పటికైతే ఈ సినిమా అదే డేట్ కి ఫిక్సయ్యి ఉంది.

5. శర్వానంద్ – సమంత మొదటిసారి జోడీ కట్టి తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ’96’కి రీమేక్ గా రూపొందిన ‘జాను’ సినిమా కూడా క్రిస్మస్ బరిలో ఉంది. దిల్ రాజు ఎంతో ఇష్టపడి రీమేక్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతానికైతే క్రిస్మస్ బరిలో ఉంది, మరి బిజినెస్ దృష్ట్యా దిల్ రాజు డేట్ మారుస్తారేమో చూడాలి.

6. ఇది కాకూండా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ సీరీస్ ‘దబాంగ్ 3’ కూడా క్రిస్మస్ కి తెలుగులో రిలీజ్ కానుంది. తెలుగు సినిమాలే సతమతమవుతున్న టైంలో ఈ సినిమా తెలుగులో మరో భారమనే చెప్పాలి.

ప్రస్తుతానికి నితిన్ ‘భీష్మ’, రవితేజ ‘డిస్కోరాజా’ టీంలు క్రిస్మస్ బారి నుంచి పక్కకి తప్పుకోవడానికి నిర్ణయం తీసుకున్నాయి. మరి ఫైనల్ గా క్రిస్మస్ కి ఎన్ని సినిమాలు సందడి చేస్తాయి అనేది ముందు ముందు ఖరారయ్యే ఛాన్స్ ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...