Switch to English

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

టీడీపీ – జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాల సారాంశం. సరే, ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ.. ఖచ్చితమైన వ్యూహాలతో ఎన్నికల్ని ఫేస్ చేయాలనుకుంటుందనుకోండి.. అది వేరే సంగతి.

మొత్తంగా ఆరుగురు అభ్యర్థుల లిస్టుని బీజేపీ నిన్న ప్రకటించింది. వీటిల్లో పురంధరీశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేయడమొక్కటీ బీజేపీకి కాస్త అడ్వాంటేజ్ అవ్వొచ్చు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ కూడా ఒకింత ఆసక్తికరమే. మిగతావేవీ అంత ఎఫెక్టివ్‌గా కనిపించడంలేదు.

తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ రావు బరిలోకి దిగడం ఆసక్తికర పరిణామం. ఈయన గతంలోనూ వైసీపీ నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం. జనసేనలోకి వచ్చేందుకు ప్రయత్నించారాయన. కానీ, అనూహ్యంగా బీజేపీ నుంచి టిక్కెట్ దక్కించుకున్నారు.

నిజానికి, తిరుపతి జనసేన సీటు అనీ, జనసేనాని వ్యూహాత్మకంగా బీజేపీ నుంచి వరప్రసాద్ రావుని బరిలోకి దించుతున్నారనీ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

కాగా, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి లోక్ సభకు పోటీ చేస్తుండడం ఆసక్తికర పరిణామం. అయితే, అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుపై చాలా అనుమానాలున్నాయ్. అరకు నుంచి కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. కొత్తపల్లి గీత గతంలో వైసీపీ నేత. ఆ తర్వాత ఆమె బీజేపీలోకి దూకారు. చాలాకాలంగా బీజేపీతోనే వున్నారామె. అరకు నియోజకవర్గంపై పట్టున్నా, ఆమెకి గెలుపు అంత తేలిక కాదు.

నర్సాపురం టిక్కెట్ రఘురామకృష్ణరాజుకి కాకుండా భూపతిరాజు శ్రీనివాస్ రాజుకి బీజేపీ ఇవ్వడం ఒకింత ఆసక్తికరం. రఘురామకృష్ణరాజు అయితే ష్యూర్ షాట్ గెలిచే నియోజకవర్గమిది. లిస్ట్ మొత్తం చూస్తే, ఇదేదో వైసీపీకి అనుకూలంగా బీజేపీ మార్చిన గేమ్ ప్లాన్ అనే ఇంప్రెషన్ కలగడం సహజమే. కానీ, అంత తేలిగ్గా తీసి పారేసే అభ్యర్థులు కాదెవ్వరూ.? కూటమి వేవ్ కనిపిస్తే, ఆరూ గెలిచే సీట్లే. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...