Switch to English

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ సాధ్యమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన ప్రజా గళం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, ఎన్నికల ప్రచారాన్ని తనదైన స్టయిల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కారే.. అంటూ నినదించారు ప్రధాని నరేంద్ర మోడీ.

టీడీపీ ఈ కూటమిలో ప్రధాన పార్టీ అయినా, ఎన్డీయే కూటమిలానే ఈ కూటమిని పిలవాల్సి వస్తోంది. ఎందుకంటే, ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన చేరాయి. ఈ మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి ఉమ్మడి ప్రకటన ఇటీవలే వచ్చింది.

ఇంతకీ, ఎన్డీయే కూటమి ఏపీలో ఎన్ని అసెంబ్లీ సీట్లు.. ఎన్ని లోక్ సభ సీట్లు దక్కించుకోగలుగుతంది.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. ఇప్పటికీ పలు సర్వేలు వైసీపీకే పట్టం కడుతున్నాయి. ఎన్డీయే కూటమికి రాష్ట్రంలో 60 వరకు మాత్రమే అసెంబ్లీ సీట్లు దక్కుతాయని చెబుతున్నాయి.

కొన్ని సర్వేలు మాత్రం, ప్రభుత్వం మారుతుందనీ, టీడీపీ సొంతంగా అధికారాన్ని చేపడుతుందనీ, జనసేన కూడా చెప్పుకోదగ్గ సీట్లు సాధిస్తుందని చెబుతున్నాయి. కొన్ని సర్వేలు జనసేనకు 5 నుంచి 10 సీట్లు వస్తాయని చెబుతోంటే, ఇంకొన్ని సర్వేలు జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్‌తో 21 అసెంబ్లీ సీట్లూ కైవసం చేసుకుంటుందని చెబుతుండడం గమనార్హం.

ఇవన్నీ ముందస్తు సర్వేలు మాత్రమే. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటే, ముందు ముందు మరింత స్పష్టత వస్తుంది ఎవరెన్ని సీట్లు గెలుస్తారన్నదానిపై. ప్రచారంలో వైసీపీ దూసుకెళుతోంటే, టీడీపీ – జనసేన – బీజేపీ.. ఇప్పుడిప్పుడే జనానికి మరింత చేరవవుతోంది.

గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితుల్ని చూస్తే, ‘ఒక్కసారి అవకాశమిచ్చి నష్టపోయాం’ అన్న భావనే ప్రజల్లో వుంది. కూటమి వైపే జనం మొగ్గు చూపుతున్నారు. అంతిమంగా రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలు, పోలింగ్‌కి ముందు జరిగే పంపకాలు.. వీటి కారణంగా ఫలితాల్లో స్వల్ప మార్పు వుండొచ్చు.

అంతా బాగానే వుందిగానీ, డబుల్ ఇంజిన్ సర్కార్ మాటేమిటి.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. సొంతంగా అధికారంలోకి వచ్చి, బీజేపీకి పెద్దగా సీట్లు రాకపోతే.. ఇంకోసారి బీజేపీని చంద్రబాబు డంప్ చేసేయొచ్చన్నది వైసీపీ అంచనా.! ఇదే భయం బీజేపీలోనూ వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...