Switch to English

‘ఇస్మార్ట్‌’ ఓవరాక్షన్‌: ఆర్జీవీకి ‘తాట’ తీసేస్తున్నారక్కడ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

అందరూ సినిమా చూసినట్లు చూస్తే.. అందులో కిక్కేముంది.? ‘కిక్కు’ కోసం రామ్‌ గోపాల్‌ వర్మ ఏమైనా చేస్తాడు. తన సినిమాలు ఎలాగూ జనానికి కిక్‌ ఇచ్చే స్థాయిలో వుండవని అర్థమయిపోయాక వర్మ, వేరే దర్శకులు తీసిన సినిమాలతో పబ్లిసిటీ స్టంట్లు చేయడం మొదలెట్టాడు. ఈ క్రమంలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకి వెళుతూ ట్రాఫిక్‌ ఉల్లంఘనకి పాల్పడటమే కాదు, ట్రాఫిక్‌ పోలీసులపై వెటకారాలు కూడా చేశాడాయన.

నిబంధనలకు అనుగుణంగా ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ సదరు బైక్‌కి చలాన్‌ రాసింది. ట్రిపుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ లేకపోవడానికి సంబంధించి ఆన్‌లైన్‌ చలానా ఇప్పటికే విడుదలయ్యింది. ఇక, ఇప్పుడు అసలు కథ మొదలవుతోంది. సోషల్‌ మీడియాలో ట్రాఫిక్‌ పోలీసులపై వర్మ సెటైర్లు వివాదాస్పదమవుతున్నాయి. నెటిజన్లు, ‘సెలబ్రిటీలకైతే ఒక రూలు.. మాకు ఇంకో రూలా.?’ అంటూ ట్రాఫిక్‌ పోలీసుల్ని ప్రశ్నిస్తుండడంతో, ట్రాఫిక్‌ విభాగం ఈ ఎపిసోడ్‌ని సీరియస్‌గా తీసుకుంది.

వర్మతోపాటు, బైక్‌ మీద ట్రిపుల్‌ రైడింగ్‌ చేసిన దర్శకుడు అజయ్‌ భూపతి, అగస్త్య మంజులకు నోటీసులు జారీ చేసి, కౌన్సిలింగ్‌కి పిలిపించబోతున్నారట. అదే గనుక జరిగితే, నెటిజన్లు ట్వీట్లతో ‘తాట’ తీస్తున్న వైనానికి ఫలితం దక్కినట్లే. సినిమాలో పోలీసుల మీద వర్మ సెటైర్లు వేసుకోవచ్చుగాక.. అది క్రియేటివిటీ అన్పించుకుంటుందేమో. సోషల్‌ మీడియాలో ట్రాఫిక్‌ పోలీసులపై సెటైర్లు వేస్తే ఎలా.?

అయినా, వర్మకి ఇలాంటివి కొత్త కాదు. ‘జీఎస్‌టీ – గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ వివాదాలకు జడిసి, ఆన్‌లైన్‌లో డైరెక్షన్‌ చేశాను తప్ప, ప్రత్యక్షంగా సీన్‌లో లేననేశాడాయన. పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడమెలాగో వర్మకి తెలుసు. అంతేనా, తన్నించుకున్నాక.. ‘అబ్బే, నాకేం తగల్లే..’ అని దులిపేసుకోవడమూ ఈ ఒకప్పటి సంచలన దర్శకుడికి బాగానే తెలుసు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...