Switch to English

అయ్యయ్యో శోభా శెట్టి.! ఎక్కడ వ్యూహం బోల్తా కొట్టినట్టు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రియాంక కంటే శోభా శెట్టికి ఏం తక్కువ.? పదే పదే చీవాట్లు తింటూనే వున్న అమర్ దీప్ కంటే శోభా శెట్టి ఏ కోణంలో తక్కువగా కనిపించింది.? అర్జున్ హౌస్‌లోకి వచ్చిందే మధ్యలో.. అలాంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా, శోభా శెట్టి కంటే ఎక్కువ.. అని ఎలా అనగలం.? యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్.. వీళ్ళందరి కంటే శోభా శెట్టికే ఎక్కువ మార్కులు పడతాయ్.. ఎంటర్టైన్మెంట్ పరంగా అయినా, ఇంకే కోణంలో అయినా.!

కానీ, శోభా శెట్టిని నిర్దాక్షిణ్యంగా నిన్న హౌస్‌లోంచి బయటకు గెంటేశారు. తాను ఎలిమినేట్ అయిన విషయాన్ని తెలుసుకుని, శోభా శెట్టి ఒకింత దిగులు పడింది. అక్కడికక్కడ పెద్దగా బరస్ట్ అవలేదు. కానీ, హౌస్‌లోంచి బయటకు వచ్చి, స్టేజీ మీద నాగార్జున పక్కన నిల్చున్నాక.. పైగా, ‘బిగ్ బాస్ జర్నీ’ వీడియో ప్లే అయ్యాక శోభా శెట్టి ఒక్కసారిగా రోదిస్తూ కుప్పకూలిపోయింది.

శోభా శెట్టి అలియాస్ మోనిత మంచి నటి.! ఆ నటన శోభా శెట్టి బిగ్ బాస్‌లో వున్నంత కాలం అస్తమానూ ఆమెలో కనిపించేసేది.! ఏ ఎమోషన్ కూడా ‘రియల్’ అనిపించలేదనే విమర్శ వుంది. పాపం.. ఆమె మాత్రం ఏం చేయగలదు.? మ్యాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్.. అంటున్నారు శోభా శెట్టి అభిమానులు.

అసలు సమస్య అది కాదు.! చివర్లో శోభా శెట్టి ‘పీఆర్ టీమ్స్’ సరిగ్గా పని చేయలేదు. అమర్ దీప్ మాత్రం ఈ విషయంలో అందరికన్నా ముందున్నాడు. అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ తరఫున కూడా పెద్దయెత్తున పీఆర్ టీమ్స్ పని చేస్తున్నాయి.

గతంలో బిగ్ హౌస్‌లో కంటెస్టెంట్లుగా వున్నోళ్ళు.. హౌస్‌లో తమకు నచ్చిన కంటెస్టెంట్లకు అనుకూలంగా బయట ప్రచారం చేస్తుండడం ఆసక్తికరమైన అంశం. గతంలో కూడా ఇలాంటివి జరిగినా, ఈసారి అవి చాలా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

మొత్తమ్మీద, గతంతో పోల్చితే, ప్రమోషన్స్ కోసమే ఈసారి కంటెస్టెంట్లు చాలా చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందట. ఇతర కంటెస్టెంట్లను ట్రోల్ చేయడం కూడా ఈసారి బాగా ఎక్కువైపోయింది. ఈ విషయంలో శోభా శెట్టి టీమ్ బాగా వెనుకబడిపోయింది. అదే ఆమె ఎలిమినేషన్‌కి కారణం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...