Switch to English

అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనం… శ్రీలంక బ్యాటర్ ‘టైమ్డ్ అవుట్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

ఈ ప్రపంచ కప్( World Cup)ఎన్నో అనూహ్యమైన సంఘటనలకు కేంద్ర బిందువుగా మారింది. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లు ఉసూరుమనిపిస్తుంటే..పసికూనలు పెద్ద జట్లకు షాక్ ఇస్తున్నాయి. ప్రపంచ రికార్డులు బద్దలవుతున్నాయి. సోమవారం బంగ్లాదేశ్- శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అయితే సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక జట్టు స్టార్ బ్యాటర్ ఏంజలో మాథ్యూస్ ఒక బంతి కూడా ఫేస్ చేయకుండానే టైమ్డ్ అవుట్ గా వెనుతిరగాల్సి వచ్చింది. బంగ్లా జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక బ్యాటింగ్ ఇన్నింగ్స్ సందర్భంగా మాథ్యూస్ ఆలస్యంగా క్రీజ్ లోకి రావడంతో అంపైర్ అతన్ని అవుట్ గా ప్రకటించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక ఆటగాడు ఇలా టైమ్డ్ అవుట్ గా వెను తిరగడం ఇదే తొలిసారి.

ఇన్నింగ్స్ 25వ ఓవర్లో బంగ్లా ఆటగాడు హసన్ వేసిన రెండో బంతికి శ్రీలంక బ్యాటర్ సమర విక్రమ అవుట్ అయ్యాడు. దీంతో మాథ్యూస్ క్రీజులోకి రావాల్సి వచ్చింది. గ్రౌండ్లోకి వచ్చే సమయంలో అతడి హెల్మెట్ స్ట్రిప్ విరిగిపోయింది. దీంతో కొత్త హెల్మెట్ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు సిగ్నల్ ఇచ్చాడు. అప్పటికే మాథ్యూస్ క్రీజ్ లోకి రావడం ఆలస్యం అవ్వడంతో బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ‘టైమ్డ్ అవుట్’ కోసం అప్పీల్ చేశాడు. కెప్టెన్ అప్పీల్ పరిగణలోకి తీసుకున్న అంపైర్లు మాథ్యూస్ ని అవుట్ గా ప్రకటించారు.

ఏంటీ టైమ్డ్ డౌట్ రూల్?

ఐసీసీ నిబంధనల ప్రకారం క్రీజ్ లో ఉన్న బ్యాటర్ అవుట్ అయితే తన తర్వాత వచ్చే బ్యాటర్.. నిర్ణీత సమయంలోపు ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. మొదట్లో ఈ సమయం 3 నిమిషాలుగా ఉండగా ఈ ఏడాది ప్రపంచ కప్ లో మాత్రం దాన్ని 2 నిమిషాలకు కుదించారు. ఈ సమయంలోపు బ్యాటర్.. క్రీజ్ లోకి రాకపోతే టైమ్డ్ అవుట్ గా ప్రకటిస్తారు. ఇలా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆరుగురు బ్యాటర్లని అవుట్ గా ప్రకటించారు. వీరిలో ఇండియా కి చెందిన హేములాల్ యాదవ్ ఉన్నారు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ లో మాత్రం ఇదే మొదటిసారి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....