Switch to English

AP Budget: ఏపీ 2023-24 బడ్జెట్ రూ.2.79 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇవే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

AP Budget: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023-24కు సంబంధించి రాష్ట్ర బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి రూ.2 లక్షల 79 వేల 279 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రాభివృద్ధి, సుస్థిర పాలనపై దృష్టి సారించామని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు దక్కాయని.. 7,853 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. 340 సంచార పశువైద్యశాలలు, 154 నియోజకవర్గాల్లో జంతు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు మంజూరు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానం, మాంసం ఉత్పత్తిలో 2, పాల ఉత్పత్తిలో 5 స్థానాల్లో ఉందన్నారు.

బడ్జెట్ లో కేటాయింపులను పరిశీలిస్తే..

  • డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
  • వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు
  • వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు
  • షెడ్యూలు కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు
  • పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు
  • నీటి వనరుల అభివృద్దికి రూ.11,908 కోట్లు
  • వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,882 కోట్లు
  • రోడ్లు, భవనాలు శాఖ రూ.9,118 కోట్లు
  • పురపాలక పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
  • షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు
  • వైఎస్‌ఆర్ ఆసరా రూ.6,700 కోట్లు
  • అమ్మ ఒడి రూ.6,500 కోట్లు
  • ఎనర్జీ రూ.6,456 కోట్లు
  • పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
  • వైఎస్ఆర్ చేయూత రూ.5వేల కోట్లు
  • కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు
  • మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు
  • వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
  • గ్రామ , వార్డు సచివాలయాల శాఖకు రూ.3,858 కోట్లు
  • మన బడి నాడు నేడు రూ.3,500 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు
  • జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు
  • జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు
  • యువజన అభివృద్ధా, పర్యాటకం, సాంస్కృతి శాఖ రూ.1,291 కోట్లు
  • స్కిల్ డెవలప్‌మెంట్ రూ.1,166 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు
  • వైఎస్ఆర్ కల్యాణ మస్తు రూ.200 కోట్లు
  • పర్యావరణం , అటవీ, శాస్త్ర సాంకేతికత శాఖ రూ. 685 కోట్లు
  • గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
  • జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
  • వైఎస్ఆర్ – పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు
  • డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1000 కోట్లు
  • రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
  • ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు
  • వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు
  • జగనన్న చేదోడు రూ.350 కోట్లు
  • వైఎస్ఆర్ వాహన మిత్ర రూ.275 కోట్లు
  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
  • వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
  • మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
  • రైతుల కుటుంబాలకు పరిహారం కోసం రూ.20 కోట్లు
  • జగనన్న తోడు రూ.35 కోట్లు
  • లా నేస్తం రూ.17 కోట్లు

 

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...