Switch to English

Janasena: బీసీల ఐక్యత.! జనసేనాని కొత్త నినాదం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

Janasena: కొన్ని కులాలకు మాత్రమే రాజ్యాధికారమా.? ఈ ప్రశ్న చుట్టూ ఇప్పుడు సమాజంలో లోతైన చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ముందు ముందు మార్చబోయే ప్రశ్న ఇది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘బీసీల ఐక్యత’ అంటూ కొత్త నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. దాంతో, జనసేన పార్టీ బీసీ డిక్లరేషన్ చేయబోతోందనీ, బీసీ ముఖ్యమంత్రి నినాదంతో జనసేనాని ముందడుగు వేస్తారనీ ఓ ప్రచారాన్ని కొందరు వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు.

‘కులాల ఐక్యతను జనసేన పార్టీ కోరుకుంటుంది. అధికారం అందరిదీ అయి వుండాలి. ఏ ఒక్క సామాజిక వర్గానికో అధికారాన్ని పరిమితం చేసి.. మిగతా సామాజిక వర్గాలకి సంక్షేమ పథకాల పేరుతో బిచ్చం వేయడం సరికాదు..’ అన్నది జనసేన అధినేత చేస్తోన్న వ్యాఖ్యల సారాంశం.

గత కొంతకాలంగా, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు.. పదవులంటూ అధికారంలో వున్న పార్టీలు ప్రచారం చేయడం తప్ప, ఆయా సామాజిక వర్గాల్లో అభివృద్ధి కనిపించడంలేదు. ఆయా సామాజిక వర్గాలకు ‘కోటా’ ప్రకారం కొన్ని పదవుల్ని బిచ్చమేస్తున్నా, పెత్తనం.. ‘పెద్ద సామాజిక వర్గాలదే’ అవుతోంది.

హోంమంత్రి లాంటి పదవుల విషయంలోనూ పెత్తనం పెద్ద సామాజిక వర్గాలదే (పెద్ద.. అని చెప్పుకోవడమే..) అవుతుండడం పట్ల సమాజంలో అసంతృప్తి తీవ్రస్థాయిలోనే వున్నా, ఆయా కులాల ఆధిపత్యం రాజకీయాల్లో ప్రముఖంగా వుండడంతో.. ప్రజాగ్రహం.. అణచివేయబడుతోంది.

సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్ళించి, సంక్షేమ పథకాల పేరుతో అంకెల గారడీ చేస్తూ, బీసీల్ని వైసీపీ సర్కారు మోసం చేస్తోందని నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంగళగిరి పార్టీ కార్యాలయంలో నినదించారు. బీసీల్లో ఐక్యతే, ఆయా సామాజిక వర్గాల అభివృద్ధికి దారి చూపుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

‘అర్థ రూపాయికి ఓటుని అమ్ముకునే పరిస్థితులు పోవాలి.. అప్పుడే, సమాజం బాగుపడుతుంది.. రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళన సాధ్యమవుతుంది..’ అంటూ చాలాకాలంగా చెబుతున్న మాటనే ఇంకోసారి ప్రస్తావించింది జనసేన.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...