Switch to English

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేరు ముందు వరుసలో వుంటుంది.

ఓ రాజకీయ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇందులో తప్పుపట్టడానికేమీ లేదు. పైగా, తెలంగాణలో అధికార పార్టీ గనుక, ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల తెలంగాణ రాష్ట్ర సమితికి అడ్వాంటేజ్ వుండొచ్చు. హైద్రాబాద్‌లో సెటిలర్లు ఎప్పుడో తెలంగాణ రాష్ట్ర సమితి వైపు వెళ్ళిపోయారు. సెటిలర్లలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారే ఎక్కువ.

అలాంటి సెటిలర్ల బంధవులు, తెలంగాణ రాష్ట్ర సమితికి ఏపీలోనూ అనుకూలంగా వుంటే వుండొచ్చుగాక.! కానీ, ఇది ప్రాక్టికల్‌గా ఎంతవరకు సబబు.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ల ప్రశ్న. దసరా పండగ తర్వాత కొత్త జాతీయ పార్టీని ఏ క్షణాన అయినా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ ప్రకటించొచ్చునట. ఈ మేరకు మీడియాలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జాతీయ పార్టీ కోసమే ప్రత్యేకంగా ఓ ప్రైవేటు జెట్ విమానాన్ని కొనుగోలు చేయాలనీ టీఆర్ఎస్ అనుకుంటోందిట.

ఇదిలా వుంటే, తెలంగాణతో సరిహద్దుని పంచుకుంటోన్న ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి కొంత అనుకూల వాతావరణం వున్నమాట వాస్తవం. 2019 ఎన్నికల్లో ఆ టీఆర్ఎస్ అనుకూల ఓట్లు, వైసీపీకి పడ్డాయ్. టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కొందరు అప్పట్లో వైసీపీ తరఫున పరోక్ష ప్రచారం కూడా నిర్వహించారు. అది జస్ట్ ఓ ప్రయోగంగానే అప్పట్లో భావించారట గులాబీ బాస్.

అప్పటినుంచే, ఏపీలోనూ పార్టీ విస్తరించేలా తెరవెనుక ప్రణాళికలు రచిస్తోందిట తెలంగాణ రాష్ట్ర సమితి. జాతీయ పార్టీ పెడితే, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ అన్న తేడాలుండవ్. కానీ, తెలంగాణ ఉద్యమ కాలం నాటి సెగలు, ఏపీలో కంటే తెలంగాణలో టీఆర్ఎస్‌కి ఎక్కువగా తగిలే అవకాశముంటుంది. ‘మీరే కదా, ఆంధ్రోళ్ళు ద్రోహులని అన్నది.. ఇప్పుడు వాళ్ళ కోసం పని చేస్తామంటే ఎలా.?’ అని తెలంగాణలో నిలదీతలు రావొచ్చు. అది టీఆర్ఎస్‌కి రాజకీయంగా చేటు చేయొచ్చు కూడా. ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.

8 COMMENTS

  1. 397272 688886I discovered your blog internet site site on the search engines and check several of your early posts. Always maintain up the quite excellent operate. I lately additional increase Rss to my MSN News Reader. Searching for toward reading much a lot more on your part later on! 600402

  2. 282273 723828Youre so cool! I dont suppose Ive learn anything like this before. So nice to locate any person with some authentic thoughts on this topic. realy thank you for starting this up. this web site is something that is wanted on the internet, someone with a little bit originality. useful job for bringing something new to the web! 469301

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...