ఒక సీరియల్ సెట్ లో హీరోకి, సహాయ దర్శకుడికి మధ్య జరిగిన చిన్న వాగ్వాదం ఇప్పుడు కన్నడ నటీనటుల బ్యాన్ వరకూ వెళుతోంది. వివరాల్లోకి వెళితే కన్నడ నుండి వచ్చిన చందన్ కుమార్.. రెండు రోజుల క్రితం ఒక సీరియల్ షూటింగ్ లో భాగంగా అక్కడ పనిచేస్తోన్న ఒక సహాయ దర్శకుడిని దుర్భాషలాడాడు. అంతే కాకుండా ఆ వ్యక్తి తల్లిని కూడా దూషిస్తూ నానా యాగీ చేసారు. అక్కడున్న వాళ్లంతా ఆ హీరోని వారిస్తూ వచ్చినా కూడా వినకుండా సహాయ దర్శకుడిని కొట్టాడు.
ఇక్కడితో కూడా వ్యవహారం సమసిపోలేదు. ఆ తర్వాత కన్నడ మీడియా ముందు చందన్ కుమార్, ఉన్నవి లేనివి కల్పించి తెలుగు టివి ఇండస్ట్రీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసాడు. దీంతో ఇప్పుడు ఇష్యూ పెద్దదిగా మారింది. టివి ఫెడరేషన్ ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం కానుంది. ఈ మీటింగ్ లో ఆ నటుడిని బ్యాన్ చేయాలన్న నిర్ణయం తీసుకోబోతోంది. అంతే కాక తెలుగులో కన్నడ నటీనటులు ఎక్కువయ్యారు. వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. కన్నడ నటీనటులను కూడా బ్యాన్ చేసే విధంగా ఆలోచిస్తారని సమాచారం.
405570 853489I think other web site proprietors ought to take this internet web site as an example , quite clean and amazing user genial style . 822069
891436 188847Hey! Do you know if they make any plugins to help with SEO? Im trying to get my blog to rank for some targeted keywords but Im not seeing quite good results. Should you know of any please share. Thanks! 862245
114552 421703Some truly marvelous work on behalf with the owner of this internet internet site , dead great articles . 480005
836524 270177Oh my goodness! a great post dude. Thanks However My business is experiencing problem with ur rss . Do not know why Struggling to join it. Is there anybody obtaining identical rss concern? Anyone who knows kindly respond. Thnkx 672107
137521 574930As I website owner I believe the articles here is actually fantastic , thankyou for your efforts. 85205