Switch to English

ప్రజారాజ్యం నుంచి టీడీపీ వరకూ, ట్రావెల్స్ కింగ్ ‘కమ్మ’టి వెన్నుపోటు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ఆయన తెలుగునాట ప్రైవేట్ ట్రావెల్స్‌కి సంబంధించి ‘కింగ్’. ఇప్పడాయన తెలుగుదేశం పార్టీలో ప్రజా ప్రతినిధి. ఇంతకీ ఆయన టీడీపీలోనే వున్నారా.? వున్నారంటే, వున్నారంతే.!

చాలాకాలం క్రితం.. అంటే ప్రజారాజ్యం పార్టీ నాటి విషయాల్లోకి వెళితే, అప్పట్లో ఈ ట్రావెల్స్ కింగ్.. మెగాస్టార్ చిరంజీవి వెంట నడిచారు. అనూహ్యంగా ఆ తర్వాత ఆయన ప్లేటు ఫిరాయించారు. పార్టీలో వివాదాలు రేపి, అక్కసుతో ‘టిక్కెట్లు అమ్ముకుంటున్నారు’ అనే ఆరోపణలతోపాటు, అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై ‘కమ్మ’టి విషాన్ని చాలా రూపాల్లో చిమ్మేశారు.

పచ్చపార్టీ పంపిన ‘కమ్మ’టి ‘కోవర్టు’గానే ప్రజారాజ్యంలో చేరారనీ, వచ్చిన పని పూర్తి చేసుకుని, ఆ తర్వాత, ప్రజారాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోయారనీ సరిపెట్టుకుంది చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ. ఇలా ప్రజారాజ్యం పార్టీకి వెన్నుపోటు పొడిచినవారి లిస్టు చాంతాడంత వుంటుంది.

ఇక, ఇప్పుడు టీడీపీకి ఏం చేస్తున్నారు.? తనకు బాగా అలవాటైన ‘కమ్మ’టి విద్యనే, టీడీపీలోనూ ప్రదర్శిస్తున్నారు. అదే ఆయన ప్రత్యేకత అంటున్నారు విశ్లేషకులు. టీడీపీ నాయకుడన్న పేరేగానీ, టీడీపీకి పక్కలో బల్లెంలా వ్యవహరిస్తున్నారని. ‘నువ్వు నేర్పిన విద్యయే కదా నీరజాక్షి..’ అన్న చందాన, తనకు వెన్నుపోటు విద్యను నేర్పిన పచ్చ పార్టీ పెద్దాయనకే, అదే విద్యలో ప్రావీణ్యం సాధించి.. ఝలక్ ఇస్తున్నారని కొంతమంది తెలుగు తమ్ముళ్లే వాపోతున్నారు.

కానీ ఈయన మాత్రం, పచ్చ పార్టీ ని రాజకీయంగా ఓ ఆట ఆడుకుంటూనే వున్నారు. మొన్నామధ్య విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇలాంటి ‘తెలుగు తమ్ముళ్ళ పచ్చ రాజకీయం’ టీడీపీని నిండా ముంచేసింది.

చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.

‘కుల’మీడియా తోనూ, తన ‘కమ్మటి’ సామాజిక వర్గానికి చెందిన నాయకుల తోనూ..ఆనాడు చిరంజీవిపై, ప్రజారాజ్యం పార్టీపై లేనిపోని ఆరోపణలతో ఎగదోసినందుకు.. ఈరోజున పచ్చ పార్టీ పెద్దాయన కూడా అదే మార్కు ఫలితం అనుభవిస్తున్నారని రాజకేయ పరిశీలకుల విశ్లేషణ..

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...