Switch to English

వైసీపీలో ఆ చిడతల మొక్క ఎవరబ్బా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

సోషల్ మీడియా వేదికగా టీడీపీ వర్సెస్ వైసీపీ.. ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి నారా లోకేష్‌ని ఉద్దేశించి ‘బోకేష్..’ అని సంబోదిస్తోంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి నారా లోకేష్ ఏకంగా ‘బెయిల్ రెడ్డి’ అంటున్నారు. ‘జగ్గడు’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఈ సందడి ఇలా సాగుతోంటే, ఇంకోపక్క టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అలాగే వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు మధ్య కూడా ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ‘తొడకొట్టే వాణులకు తప్ప దివ్యవాణులకు తావు లేదక్కడ..’ అంటూ అంబటి రాంబాబు ట్వీటేశారు.

‘మహిళలకు సంబంధించిన మేటర్ అయితే, ఎగేసుకుంటూ వచ్చేస్తావ్..’ అంటూ అంబటి రాంబాబుపై టీడీపీ సోషల్ మీడియా విభాగం కౌంటర్ ఎటాక్‌కి దిగింది. అదే సమయంలో, ‘చిడతల మొక్కకి తప్ప పాదయాత్ర చేసిన షర్మిలకి చోటు లేదక్కడ.!’ అంటూ అయ్యన పాత్రుడు, అంబటి రాంబాబుపై చేసిన కౌంటర్ ఎటాక్ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇంతకీ, చిడతల మొక్క ఎవరిక్కడ.? ఈ అంశంపై సోషల్ మీడియాలో నడుస్తున్న యాగీ అంతా ఇంతా కాధు. ఆ చిడతల మొక్క ఎవరు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్ షర్మిల పడ్డ కష్టం అందరికీ తెలిసిందే. ఆమెను పార్టీ నుంచి బయటకు పంపేయడం, తల్లిని సైత వైఎస్ జగన్ దూరం చేసుకున్నారన్న విమర్శలు రావడం.. ఈ అంశాలన్నీ అధికార పార్టీకి తలనొప్పిగా మారాయ్.

‘వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సంగతేంటి.? ఎన్నికలకు ముందు బాబాయ్ హత్య కేసుని వాడుకున్నావ్.. బాబాయ్ కుమార్తె సునీతా రెడ్డిని ఢిల్లీదాకా తిప్పావ్.. సొంత చెల్లెల్ని ఎన్నికల్లో తిప్పావ్.. తల్లినీ తిప్పావ్.. వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ.?’ అని టీడీపీ శ్రేణులు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాయి.

మరోపక్క, చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టిన తిట్ల వ్యవహారాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. అదంతా అయ్యన్న మీద కోపం ప్రదర్శిస్తున్నట్టు లేదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విజయసాయిరెడ్డి ర్యాగింగ్ చేస్తున్నట్టుంది.

ఇంతకీ, వైసీపీలో చిడతల మొక్క ఎవరబ్బా.? సమాధానం అందరికీ తెలిసిందే.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...