రాజశేఖర్ లేటెస్ట్ గా శేఖర్ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాను మొదట సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ కోవిడ్ పాజిటివ్ కేసులు బాగా పెరిగిపోవడం, థియేటర్స్ లో మళ్ళీ నిబంధనలు రావడంతో శేఖర్ విడుదలను వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న శేఖర్ ను విడుదల చేయబోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం శేఖర్ చిత్రంలో శివాని రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతోందిట. హీరో కూతురి పాత్రలో శివాని నటించిందిట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ గోప్యంగా ఉంచాలనుకున్నారు. అయితే ఈ విషయం మొత్తానికి బయటకు వచ్చేసింది.
శేఖర్ ఒక యాక్షన్ డ్రామా. జీవిత ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది. రాజశేఖర్ – శివాని కాంబినేషన్ లో వచ్చే సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సమాచారం.
757334 587590Significant other, this superb web site is fabolous, i merely adore it 643144
570240 279461A person essentially lend a hand to make significantly articles I may possibly state. That may be the quite very first time I frequented your website page and up to now? I amazed with the research you created to create this particular publish incredible. Great activity! 227756
475778 306919As I website possessor I believe the content material matter here is rattling fantastic , appreciate it for your efforts. You should keep it up forever! Very best of luck. 166404
139240 343132You made some respectable points there. I looked on the internet for the issue and discovered many people will go along with along with your site. 13178
799759 80801Deference to op , some superb entropy. 947153
whoah this blog is wonderful i love reading your posts.
Stay up the great work! You already know, lots of persons are hunting round for this information, you
can help them greatly.