Switch to English

జస్ట్ ఆస్కింగ్: ‘మా’ కార్యాలయాన్ని మూసేశారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయ్.. మంచు విష్ణు ప్యానెల్ గెలిచింది.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడింది. ప్రశ్నిస్తానన్న ప్రకాష్ రాజ్ ఎక్కడ.? ఉద్ధరించేస్తానంటూ గద్దెనెక్కిన మంచు విష్ణు ఎక్కడ.? ‘మా’ కోసం కొత్త కార్యాలయ భవనాన్ని తానే నిర్మిస్తానని ఘనంగా ప్రకటించుకున్న మంచు విష్ణు, ఇప్పుడు ‘మా’ కార్యాలయానికే తాళం వేసేశారా.?

బోల్డన్ని ప్రశ్నలున్నాయ్.. సమాధానాలిచ్చేవారేరీ.? ‘మా’ కార్యాలయానికి తాళం వేసేశారంటూ గత కొద్దిరోజులుగా ‘మా’ సభ్యులు కొందరు ఆరోపిస్తున్నారు. ఉత్త ఆరోపణలు కాదు, ‘మా’ కార్యాలయానికి తాళం వేసేసి వున్న వైనాన్ని సెల్ఫీ వీడియోల్లో మరీ చిత్రీకరిస్తూ, వాటిని మీడియాకి అందిస్తున్నారు.

‘మా’ కార్యాలయాన్ని మూసెయ్యలేదంటూ ‘మా’ నుంచి ఒక్క అధికారిక ప్రకటనా ఇప్పటిదాకా రాకపోవడం గమనార్హం. ‘మా’ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించడంలేదన్న ఆరోపణలున్నాయి. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో, అవి పార్లమెంటు లేదా అసెంబ్లీ ఎన్నికల తరహాలో రచ్చ జరిగిన విషయం విదితమే.

అప్పుడే అనుకున్నారంతా.. ఈ రచ్చ ఎన్నికల వరకే, ఆ తర్వాత అంతా సైలెంటయిపోతారని. అదే జరుగుతోందిప్పుడు. ‘మా’ సభ్యుల కోసం మంచు విష్ణు అధ్యక్షుడి హోదాలో చాలా చేసేస్తున్నారంటూ అడపా దడపా మీడియాలో కథనాలొస్తున్నాయి. వాటిల్లో ఎంతవరకు నిజం.? అన్నదానిపైనా స్పష్టత లేదు.

‘మా’ని ఉద్ధరించేయడం సంగతి తర్వాత.. ముందైతే ‘మా’ కార్యాలయం మూతపడిందంటూ జరుగుతున్న ప్రచారంపై ‘మా’ అద్యక్షుడు మంచు విష్ణు స్పందించాల్సి వుంది. అసలు, ‘మా’ కార్యలయానికి తాళం ఎందుకు వేశారు.? సభ్యులకు ‘మా’ కార్యాలయం అందుబాటులో లేకపోతే, అసలు ‘మా’ ఎందుకు.?

‘మా’ కార్యాలయం కోసం కోట్లాది రూపాయలు ఖర్చవుతుందంటూ అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ‘మా’ కార్యాలయం అంటే సాదా సీదా భవనం కాదనీ, అదొక ఇంటెగ్రేటెడ్ భవనమనీ చెప్పుకొచ్చారు. ‘ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. నేను, నా కుటుంబం భరిస్తాం..’ అని చెప్పిన మంచు విష్ణు.. ఆ భవన నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో ప్రకటించడంతోపాటు, ఇప్పుడు వున్నపళంగా ‘మా’ కార్యాలయానికి పడ్డ తాళాన్ని తెరిస్తే మంచిదేమో.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...