అంగవైకల్యం కలిగిన తమ పిల్లల బాగోగులు, ఇతర అవసరాలు తీర్చేందుకు బెస్ట్ సంస్థలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 730 రోజుల పెయిడ్ లీవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మహాసభ ఆమోదించింది. దీంతో మొదటి ఇద్దరు పిల్లలకు వారికి 22 ఏళ్లు వచ్చేవరకు ఈ 730 పెయిడ్ సెలవులను వారు వినియోగించుకునే వీలుంటుంది. ఈ సెలువులు ఉండటం వల్ల వికలాంగ పిల్లలున్న పురుష ఉద్యోగులకు వెసులుబాటు కలుగుతుంది. వికలాంగ పిల్లల బాగోగులు చూసుకోవాలన్నా, ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్లాలన్నా పురుషులు తమ సొంత సెలవులు వాడుకునే అవసరం ఉండదని, 730 రోజుల్లోంచి వాడుకోవచ్చని మేయర్ కిశోరీ పేడ్నేకర్ తెలిపారు.
వికలాంగ పిల్లలున్న ఉద్యోగులు వారిని చూసుకోవాలంటే కొన్ని సందర్భాల్లో సెలవుపెట్టి ఇంటివద్ద ఉండటం లేదా ఆస్పత్రికి తీసుకెళ్లడం లాంటివి చేయాల్సి వస్తుంది. ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు పదవీ విరమణ పొందేవరకు లేదా దివ్యాంగ పిల్లలకు 22 ఏళ్ల వయసు వచ్చేవరకు 730 సెలవులు వాడుకునేందుకు అవకాశం కల్పించినట్లు బెస్ట్ సమితి అధ్యక్షుడు ప్రవీణ్ షిండే తెలిపారు. ఈ సెలవులు పొందాలంటే దరఖాస్తుతోపాటు తమ పిల్లలు 40 శాతం వికలాంగులుగా ఉన్నట్లు సర్టిఫికెట్ జోడించాల్సి ఉంటుంది.
181512 392445magnificent post, extremely informative. I wonder why the other specialists of this sector do not notice this. You ought to continue your writing. Im confident, youve a fantastic readers base already! 665272
555723 760728I like this post a good deal. I will certainly be back. Hope that I will be able to read more insightful posts then. Will probably be sharing your knowledge with all of my associates! 612013
419870 491986Aw, this was a genuinely nice post. In concept I wish to put in writing like this moreover – taking time and actual effort to make an excellent article even so what can I say I procrastinate alot and not at all appear to get something done. 184511