ఓ పాఠశాలకు చెందిన వసతి గృహంలో 190 మందికి కరోనా వైరస్ సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. వీరిలో 186 మంది విద్యార్ధులు.. నలుగురు సిబ్బంది ఉన్నారు. మహారాష్ట్రలో కరోనా ఏస్థాయిలో విజృంభిస్తుందో అని చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. వషిమ్ జిల్లాలో జరిగిందీ సంఘటన. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. వీరంతా ప్రస్తుతం కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రంలోని అమరావతి, యావత్మల్ జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అందులో అమరావతి కూడా ఉంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 8వేలకు పైగా కేసులు పాజిటివ్ గా నమోదవడం సంచలనం రేపుతోంది. దేశం మొత్తంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో సగం కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 60వేల వరకు ఉండడం కలకలరం రేపుతోంది.
564769 934612The vacation delivers on offer are : believed a selection of some with the most selected and furthermore budget-friendly global. Any of these lodgings tend to be really used along units might accented by means of pretty shoreline supplying crystal-clear turbulent waters, concurrent with the Ocean. hotels packages 721044
315482 479782Of course like your website but you want to check the spelling on several of your posts. Several of them are rife with spelling difficulties and I uncover it quite bothersome to tell the truth nevertheless Ill certainly come back again. 418464
766654 706070Thanks for helping out, superb details. 659077
533086 482997Thanks for the post, was an fascinating read. Curious as to how you came about that solution 185927
319302 861904Spot on with this write-up, I actually suppose this internet web site needs rather a lot more consideration. most likely be once more to learn significantly more, thanks for that info. 739298