కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటున్నా.. ఇంకా బ్రిటన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో వైరస్ కొత్త మలుపులు తీసుకుని కలవరపెడుతోంది. ఇప్పుడీ జాబితాలో జపాన్ కూడా చేరింది. అక్కడ కొత్త రకం వైరస్ ఆనవాళ్లు కనపడటమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని జపాన్ అధికారికంగా ప్రకటించింది. తూర్పు జపాన్ లోని కాంటే ప్రాంతంలో 91, విమానాశ్రయాల్లో రెండు ఈ కొత్త రకం వైరస్ కేసులను గుర్తించినట్టు ప్రకటించింది.
ఇతర కరోనా వైరస్ ల కంటే ఇది ప్రమాదకరంగా ఉందని ప్రకటించింది. ఇతర దేశాల నుంచి ఈ వైరస్ వచ్చిందనే అనుమానాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫెక్షన్ డిసీజెస్ వెల్లడిస్తోంది వెలిబుచ్చుతోంది. వ్యాక్సిన్ పనితీరుని దెబ్బ తీసే E484k కారకాన్ని ఈ వైరస్ కనుగొన్నట్టు అక్కడి శాస్త్రవేత్తలు అంటున్నారు. వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ఈ వైరస్ ఇప్పడొచ్చిన వ్యాక్సిన్లు పని చేయకపోవచ్చని అంటున్నారు. దీంతో దేశంలో ఇన్ ఫెక్షన్ క్లస్టర్ ను ఏర్పాటు చేసి అప్రమత్తమైంది.
854662 991437Sweet internet website , super pattern , really clean and utilize friendly . 180868
310092 385735This really is such an excellent resource that you are offering and you offer out at no cost. I appreciate seeing sites that realize the worth of offering a perfect valuable resource totally free of charge. I genuinely loved reading your submit. 792642
772335 716875Quite unusual. Is likely to appreciate it for those who add forums or anything, web site theme . a tones way for your customer to communicate. Excellent task.. 777855
635667 8885I admire the beneficial facts you offer inside your articles. I will bookmark your weblog and also have my children verify up here often. Im really confident theyll learn lots of new things proper here than anybody else! 629522