ఇండోనేషియా లో వరుస ఘటనలు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయి. రీసెంట్ గా బోయింగ్ విమానం సముద్రంలో కూలిపోవడం నుంచి తేరుకోక ముందే మరొక విషాదకర సంఘటన జరిగింది. ఇటివల ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి ఒక రహదారి పక్కగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఘటన విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. భారీ యంత్రాలతో శిధిలాలను పక్కకు తొలగిస్తున్నాయి. కొండచరియలు ధాటికి రోడ్లు, వంతెనలు విరిగిపోయాయని తెలుస్తోంది. భారీ వర్షాలకు ఏటా ఇటువంటి కొండచరియలు విరిగిపడుతూ ఉంటాయని అధికారులు అంటున్నారు. ఈసారి ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని అంటున్నారు.
98680 428317This really is an excellent post and I completely comprehend exactly where your coming from within the third section. Perfect read, Ill regularly follow the other reads. 622694
704205 424018Hello. Wonderful job. I did not expect this. This is a excellent articles. Thanks! 520871
92777 870060Its wonderful as your other articles : D, appreciate it for putting up. 451015
119565 675778Hey there! Fantastic post! Please when I will see a follow up! 888173
771772 898839Some truly nice and utilitarian info on this internet site , besides I think the layout holds wonderful attributes. 342934
923334 514939Hello there, just became alert to your blog through Google, and located that its truly informative. Im gonna watch out for brussels. I will appreciate should you continue this in future. A great deal of folks will likely be benefited from your writing. Cheers! xrumer 718868