Switch to English

గీత మాధురి తో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన నందు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,805FansLike
57,764FollowersFollow

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై రూమర్లు ఎక్కువయ్యాయి. ఎవరైనా సెలబ్రిటీ సోషల్ మీడియాలో కొంచెం తేడాగా పోస్ట్ పెడితే వెంటనే వారిపై ఏవో వదంతులు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లయిన సెలబ్రిటీలయితే సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ లు పెట్టిన వెంటనే పలానా జంట విడిపోతున్నారంటూ రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులో సింగర్ గీతామాధురి( Geetha Madhuri), యాక్టర్ నందు( actor Nandu) దంపతులు కూడా చేరిపోయారు. సాధారణంగా వీళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ అప్పుడప్పుడు ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఐతే వీరిద్దరూ తమ వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఆ మాటలపై స్వయంగా నందు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను నటించిన వెబ్ సిరీస్ ‘మాన్షన్ 24’ ప్రమోషన్స్ లో భాగంగా దీని గురించి మాట్లాడారు.

సోషల్ మీడియాలో తమ విడాకుల గురించి వస్తున్న వార్తలను చూసి తామిద్దరూ నవ్వుకున్నట్లు తెలిపారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అలాంటి వాటిని నమ్మవద్దని సూచించారు. అలాంటి న్యూస్ ని పట్టించుకోమని స్పష్టం చేశారు. గీతా మాధురి- నందు లది ప్రేమ వివాహం. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు వీరికి దాక్షాయిని ప్రకృతి అనే పాప కూడా ఉంది. నందు ప్రస్తుతం క్రికెట్ ప్రెసెంటర్ గా ఉంటూనే మరోవైపు వెబ్ సిరీస్, సినిమాలు చేస్తున్నారు. ఇక గీతామాధురి కూడా పలు షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.

సినిమా

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ...

రాజకీయం

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

లిక్కర్ రాజ్ దొరికాడు.! తర్వాతేంటి.?

రాజ్ కసిరెడ్డి, పేరు మార్చుకుని మరీ తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఏపీ పోలీసులు, వ్యూహాత్మకంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. దేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్‌గా చెప్పబడుతున్న, వైసీపీ హయాంలో జరిగిన...

ఎక్కువ చదివినవి

రోజా.! నీక్కూడా పిల్లలున్నారు కదా.! ఇవేం మాటలు.?

‘తల్లి’ అన్న పదానికే కళంకం తెప్పించేలా వ్యవహరించారు వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా. రాజకీయ విమర్శల్లో భాగంగా ఒంటి మీద సోయ లేకుండా నోరు పారేసుకోవడం రోజాకి వెన్నతో పెట్టిన...

Bombay: ‘ఇప్పడు రిలీజైతే ఎన్ని ధియేటర్లు తగలడిపోతాయో’ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్

Bombay: అరవింద్ స్వామి-మనీషా కోయిరాలా జంటగా 1995లో వచ్చిన సినిమా ‘బొంబాయి’ నాటి సమాజంలో పరిస్థితులకు దర్పణంలా నిలిచింది. ఇప్పుడీ సినిమా అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్. ‘బొంబాయి సినిమా...

లిక్కర్ రాజ్ దొరికాడు.! తర్వాతేంటి.?

రాజ్ కసిరెడ్డి, పేరు మార్చుకుని మరీ తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఏపీ పోలీసులు, వ్యూహాత్మకంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. దేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్‌గా చెప్పబడుతున్న, వైసీపీ హయాంలో జరిగిన...

వేట మొదలైంది.. ప్రశాంత్ నీల్ ప్రపంచంలో అడుగు పెడుతున్న టైగర్..

సెన్సేషనల్ కాంబో కలయికకు టైమ్ ఆసన్నం అయింది. సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో భారీ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలైంది....

హిట్-3 వర్సెస్ రెట్రో.. ఎవరి సత్తా ఎంత..?

నేచురల్ స్టార్ నాని చాలా రోజుల తర్వాత మళ్లీ పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాను తీసుకెళ్తున్నారు. దసరా తర్వాత హిట్-3 కోసం దేశ వ్యాప్తంగా తన సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ...