Switch to English

అమరావతికి పవన్.. వైకాపాలో టెన్షన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

వైకాపా దూకుడు పవన్ అడ్డుకట్ట వేయబోతున్నాడా అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. వైకాపా ప్రభుత్వం మొన్నటి వరకు దూకుడును ప్రదర్శించింది. అమరావతి రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. అంతేకాదు, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలో మూడు రాజధానుల అంశం ఉన్నప్పడికి ఉత్తరాంధ్రలో వెనకబడిన ప్రాంతంలో రాజధానిని పెట్టాలని అని ఉంటె ఆ మాటను పక్కన పెట్టి విశాఖకు వైకాపా జైకొడుతోంది. వైకాపా అధికారంలో ఉన్నది కాబట్టి ఏమైనా చేస్తుంది. ఏదైనా చెబుతుంది.

అమరావతిలో ఇన్సైడర్ ట్రేండింగ్ జరిగింది అందుకే రాజధాని మారుస్తున్నామని ఒకరు చెప్తారు. అమరావతి అభివృద్ధి కోసం లక్షకోట్లు అవసరం అవుతాయి. ఇప్పుడు అంత పెట్టలేము అని అంటారు. ఇప్పటికే అమరావతిలో ప్రభుత్వ పాలనకు అవసరమైన బిల్డింగ్ లు నిర్మించారు. మంత్రులు ఉండేందుకు కట్టడాలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలో రాజధాని అమరావతిలో ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయలేదు.

మరి అలాంటప్పుడు అమరావతిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా? ఇలా ఎక్కడైనా జరిగిందా..? రాజధాని మారిస్తే రాజధాని కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి అన్నది ఇప్పడు ప్రధాన సమస్య. కొంతమంది వైకాపా నేతలు రైతులు ఇచ్చిన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పోలుస్తున్నారు. అది దారుణం అనాలి. వ్యాపారంలో లాస్ వస్తే ఎవరైనా ఏం చేస్తారని అంటున్నారు. అంటే దీనర్ధం… మునిగితే మునగండి మాకు సంబంధం లేదని అనే కదా. నిరసనలు చేస్తున్న రైతులను అడ్డుకొని జైల్లో పెట్టారు.

ఇక రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ రేపటి రోజున అమరావతిలో పర్యటించబోతున్నారు. దీంతో వైకాపాలో టెన్షన్ మొదలైంది. నవంబర్ 3 వ తేదీన విశాఖలో పవన్ చేసిన లాంగ్ మార్చ్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. మొన్నటి రోజున జగన్ విశాఖ జనాలు పలచగా ఉండటంతో పాపం వైకాపా ఆందోళన చెందింది. అందుకే జగన్ మాట్లాడకుండా వెళ్లిపోయారని అంటున్నారు. ఇప్పుడు అమరావతిలో పవన్ పర్యటన… రైతుల పరామర్శ అంటే…ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే వైకాపా నేతలు టెన్షన్ పడుతున్నారు. బాబును భయపెడితే భయపడతాడు. కానీ, పవన్ అలా కాదు. తప్పు చేయలేదు. ఎన్నికల్లో

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 02 జూన్ 2024

పంచాంగం తేదీ 02- 06-2024, ఆదివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు తిథి: బహుళ ఏకాదశి రాత్రి 1.20 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం:...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి UAE గోల్డెన్ వీసా.. ప్రత్యేకతలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కింది. UAE దేశానికి చెందిన కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా (Golden Visa) అందించింది. దక్షిణాది చిత్ర...

Heatwave: నాగ్ పూర్ లో భగభగలు.. ఏకంగా @56డిగ్రీల ఎండ..!? అయితే..

Heatwave: దేశం మొత్తం ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోతలతో అల్లాడిపోతున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. మొన్నటికి మొన్న దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఆశ్చర్యపరిస్తే.. ఇప్పుడు...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

NTR: ఎన్టీఆర్ 101వ జయంతి.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు

NTR: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన మనవళ్లు...